Ramyakrishna: పెళ్లికి ముందు ఇంకొకరితో గర్భం.. చీకటి కోణం తెలిస్తే షాక్..!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకొని మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా పేరు ప్రఖ్యాతలు ఘడించిన సీనియర్ నటి రమ్యకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒక్క హీరోయిన్ పాత్రలకే కాదు విలన్ పాత్రలకి కూడా పెట్టింది పేరు. మల్టీ టాలెంటెడ్ నటిగా భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈమె.. తాజాగా ఫిలిం ఇండస్ట్రీలో సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకున్న సందర్భంగా ఈమెకు సంబంధించిన కొన్ని విషయాలు వైరల్ అవుతున్నాయి. బహుభాషా చిత్రాలలో అద్భుతంగా నటించిన ఈమె ఎన్నో సినిమాలలో నటించింది. ఇక బాహుబలి సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి ఇప్పుడు కూడా వరుస సినిమాలతో బిజీగా మారింది. ఇదిలా ఉండగా రమ్యకృష్ణ గురించి ఎవరికీ తెలియని ఒక వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది.

అసలు విషయంలోకి వెళ్తే.. రమ్యకృష్ణ కోలీవుడ్ దర్శకుడు కేఎస్ రవికుమార్ తో ఎఫైర్ పెట్టుకుందనే వార్తలు అప్పట్లో గట్టిగా వినిపించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ వివాదం ఆమె వ్యక్తిగత జీవితంలో అతిపెద్ద సంచలనంగా మారింది. వీరిద్దరూ కలిసి ఎన్నో సినిమాలలో పనిచేశారు. 1999లో రమ్యకృష్ణ పడేయప్ప , పాటాలి చిత్రాలలో కే ఎస్ రవికుమార్ తో కలసి పనిచేసింది. ఈ సినిమాల ద్వారా ఈమెకు భారీగానే గుర్తింపు లభించింది. 2002లో వచ్చిన పంచతంత్ర సినిమాలో రవికుమార్ రమ్యకృష్ణను విభిన్నమైన పాత్రలో చూపించారు. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరూ రిలేషన్షిప్ లో ఉన్నారట. డేటింగ్ కూడా చేశారని సమాచారం.

ఇకపోతే రవికుమార్ కి రమ్యకృష్ణతో పరిచయం కావడానికి ముందే వివాహం జరిగింది.పెళ్లి చేసుకున్న దర్శకుడిని రమ్య కూడా ప్రేమించిందట. అయితే అప్పట్లో ఈ విషయం పెద్ద వివాదం కాలేదు కానీ ఈ దర్శకుడు వల్ల ఈమె గర్భవతి అయిందనే వార్త పెను దుమారం రేపింది. రమ్యకృష్ణతో తన భర్తకు ఉన్న సంబంధం గురించి తెలుసుకున్న రవికుమార్ భార్య కూడా రమ్యకృష్ణను బెదిరించింది. ఇక దాంతో రమ్యకృష్ణను అందరూ తప్పుపట్టారు. అదే సమయంలో సంబంధాలు కూడా తారుమారయ్యి వీరిద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. దీంతో విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారని కొన్ని పత్రికల ద్వారా ఈ విషయం బయటకు వచ్చింది.

- Advertisement -

ఆ సమయంలో రమ్యకృష్ణ అబార్షన్ చేయించుకోవడానికి దర్శకుడు కేఎస్ రవికుమార్ ను ఏకంగా రూ.75 లక్షలు డిమాండ్ చేసిందట. ఆ సమయంలో ఇద్దరు కూడా బిడ్డను వద్దనుకున్నారు కాబట్టి అబార్షన్ చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ విషయాలపై మీడియా ప్రశ్నించగా వారిద్దరూ కూడా వీటిని ఖండించారు. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ అప్పట్లో ఈ వార్తలు బాగా వైరల్ అయ్యాయి. ఆ తర్వాత 2003లో ప్రముఖ డైరెక్టర్ కృష్ణ వంశీని వివాహం చేసుకుంది రమ్యకృష్ణ. వీరికి రిత్విక్ అనే కొడుకు కూడా పుట్టారు.

 

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు