Sadaa : ఆ టాలీవుడ్ హీరోను ఇంకా మర్చిపోలేకపోతున్న సదా ?

Sadaa : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది హీరోయిన్లు.. ఇతర రాష్ట్రాల నుంచి వస్తే… మరి కొంతమంది లోకల్ వారే ఉన్నారు. అయితే ఇండస్ట్రీలో లవ్ ఎఫైర్లు అలాగే..
ప్రేమ వివాహాలు చాలా కామన్. ఇక మరి కొంతమంది రహస్యంగా సంబంధాలు కూడా పెట్టుకుంటారు. ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో ఇలాంటి సంబంధాలు ఎక్కువైపోయాయి. అంతేకాదు తమకు నచ్చిన హీరోలను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్లు కూడా ఉన్నారు.

అయితే ఓ టాలీవుడ్ హీరోను ఇంకా మర్చిపోలేకపోతుందట హీరోయిన్ సదా. టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ సదా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అప్పుడెప్పుడో… వెళ్ళవయ్యా వెళ్ళు అంటూ సందడి చేసిన సంగతి తెలిసిందే. తన కెరీర్ ప్రారంభంలో జయం సినిమాతో బంపర్ విజయాన్ని అందుకుంది హీరోయిన్ సదా ( Sadaa ). ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో అలాగే తమిళ చిత్ర పరిశ్రమలో వరుసగా సినిమాలు చేసింది ఈ హీరోయిన్ సదా.

సదా మరియు హీరో నితిన్ కాంబినేషన్లో వచ్చిన మొదటి సినిమా జయం. ప్రేమ కథ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా బంపర్ విషయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమా సమయంలో హీరో నితిన్ మరియు సదా మధ్య రిలేషన్ ఏర్పడిందట. అయితే హీరో నితిన్ మాత్రం సదాను మర్చిపోయాడట. కానీ ఇప్పటికీ కూడా పెళ్లయిన హీరో నితిన్ ను ఇష్టపడుతూనే ఉందట హీరోయిన్ సదా. ఈ విషయాన్ని తన సన్నిహితులతో నిత్యం చెపుతూ ఉంటుందట హీరోయిన్ సదా. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

- Advertisement -

కాగా ఇప్పటికే హీరో నితిన్ కు పెళ్లి కాగా… హీరోయిన్ సదా ఇంకా పెళ్లి చేసుకోలేదు. డి అలాగే స్టార్ మా లో ప్రసారమయ్యే ప్రోగ్రామ్స్ లో గెస్ట్ గా హీరోయిన్ సదా సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కూడా తన అందచెందాలను నిత్యం మారబోస్తూ ఉంటుంది హీరోయిన్ సదా.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు