Keerthi Suresh: కీర్తి తో లిప్ లాక్.. కోట్లు ఆఫర్ చేసిన హీరో..!

ఒకప్పుడు సినీ ఇండస్ట్రీలో లిప్ లాక్ సన్నివేశాలు అంటే కేవలం హాలీవుడ్ , బాలీవుడ్ చిత్రాలు మాత్రమే గుర్తుకొచ్చేవి. అందులో లిప్ లాక్ సన్నివేశాలతో నటీనటులు కూడా యువతకు కిక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పుడు అలాంటి సన్నివేశాలతో సినిమాలు కూడా విడుదలవుతున్నాయి. అయితే ట్రెండ్ మారింది.. ప్రేక్షకులు ఇలాంటి సన్నివేశాలను కోరుకుంటూ ఉండడంతో హీరోయిన్లు కూడా పెద్ద ఎత్తున బోల్డ్ సన్నివేశాలలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.. ముఖ్యంగా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో ఎక్కువగా కొనసాగాలంటే గ్లామర్ షో చేయక తప్పదు అని.. అంతేకాదు కొన్ని రొమాంటిక్ సన్నివేశాలలో కూడా నటించాల్సి ఉంటుందని.. చాలా మంది హీరోయిన్లు కూడా భావిస్తున్నారు..

అందుకే కథ డిమాండ్ చేస్తే తప్పనిసరిగా ఇలాంటి రొమాంటిక్ లిప్ లాక్ సన్నివేశాలలో నటించడానికి కూడా సిద్ధమవుతున్నారు.. అందుకే హీరోయిన్స్ బెడ్ రూమ్ సన్నివేశాలలో లేదా లిప్ లాక్ సన్నివేశాలలో నటించాల్సి వస్తే రెమ్యునరేషన్ కూడా భారీగా తీసుకుంటారు అనడంలో సందేహం లేదు. అయితే కొంతమంది ఇండస్ట్రీలోకి వచ్చే ముందే నటన పరంగా వారు కొన్ని లిమిట్స్ పెట్టుకుని మరీ ఉంటారు.. ఇలాంటి సన్నివేశాలలో మాత్రమే నటించాలని ఫిక్స్ అయ్యి మరీ ఇండస్ట్రీలోకి వస్తారు. అంతేకాదు ఈ హీరోయిన్స్ ఎలాంటి గ్లామర్ షో కి తావు ఇవ్వకుండా చీరకట్టలోనే.. పద్ధతిగా ఆకట్టుకుంటూ ఉంటారు..

అలాంటి వారిలో కీర్తి సురేష్ కూడా ఒకరు.. హీరోయిన్గా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈమె పెద్దగా గ్లామర్ షో చేయదు.. పద్ధతిగా కనిపిస్తూ ట్రెడిషనల్ గా కనిపించే ఈమెతో లిప్ లాక్ సన్నివేశాలు చేయాలని ఒక టాలీవుడ్ స్టార్ హీరో తెగ తాపత్రయ పడుతున్నారట. అంతేకాదు ఆమెతో లిప్ లాక్ సన్నివేశాలు చేయడం కోసం కీర్తి సురేష్ కి కొన్ని కోట్ల రూపాయల కూడా రెమ్యునరేషన్ గా ఇవ్వడానికి సిద్ధమయ్యారని సమాచారం.. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతుంది. మరి ఇప్పటివరకు పద్ధతిగా కనిపించి తనకంటూ ఒక బార్డర్ పెట్టుకున్న కీర్తి సురేష్.. మరి రెమ్యునరేషన్ కోసం ఇలాంటి పనులు చేయడానికి సిద్ధమవుతుందా లేక తన బార్డర్ దాటకుండా హద్దుల్లోనే ఉంటుందా అన్నది చూడాలి. మొత్తానికైతే ఈ విషయం కాస్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు