Amala Paul: గుడ్ న్యూస్ చెప్పిన అమలాపాల్.. ఏకంగా కవల పిల్లలే ?

ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. కానీ అందులో కొంతమందికి మాత్రమే మంచి పాపులారిటీ దక్కుతుంది. అలాంటి హీరోయిన్లలో అమలాపాల్ ఒకరు. హీరోయిన్ అమలాపాల్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. క్యూట్ హీరోయిన్ గా దక్షిణ భారతదేశంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ అమలాపాల్. అలాగే అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కూడా తెగ హల్చల్ చేస్తూ ఉంటుంది.

సోషల్ మీడియాలో తన అంద చందాలను ఆరబోస్తూ నిత్యం యూత్ ను ఆకట్టుకుంటూ ఉంటుంది. 2009 సంవత్సరంలో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ బ్యూటీ రకరకాల పాత్రలు చేసింది. అంతేకాకుండా పలు ప్రయోగాత్మక చిత్రాలలో కూడా బోల్డ్ క్యారెక్టర్స్ తో అందరినీ మెప్పించే ప్రయత్నం చేసింది అమలాపాల్. ఆమె చేసిన ప్రతి సినిమాలలో కూడా ఒక కొత్త డిఫరెంట్ క్యారెక్టర్ ఉంటుంది.

సక్సెస్ అలాగే ఫెయిల్యూర్ అనే సమస్య లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతోంది ఈ బ్యూటీ. అయితే ఆమె జీవితంలో కొన్ని చేదు జ్ఞాపకాలు కూడా ఉన్నాయన్న సంగతి తెలిసిందే. 2014లో దర్శకుడు విజయ్ ని అమలాపాల్ పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత మూడు సంవత్సరాలు వీరిద్దరూ కాపురం చేశారు. కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల అమలాపాల్ జంట విడిపోయిన సంగతి తెలిసిందే.

- Advertisement -

ఇక ఈ మధ్యకాలంలోనే రెండవ పెళ్లి కూడా చేసుకుంది హీరోయిన్ అమలాపాల్. పెళ్లి తర్వాత ప్రెగ్నెంట్ కూడా అయింది. ఈ తర్ణంలోనే బేబీ పంపుతో హాట్ హాట్ అందాలను ఆరబోస్తూ అందరిని ఆకట్టుకుంటుంది. అయితే ఇలాంటి నేపథ్యంలోనే తాజాగా అమలపాల్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. తాజాగా తన ప్రెగ్నెన్సీ గురించి ఆసక్తికర పోస్టు పెట్టింది అమలాపాల్. దీంతో అమలాపాల్ త్వరలోనే కవల పిల్లలను కనబోతున్నారని ఫ్యాన్స్ అంటున్నారు.

వాస్తవానికి అమలాపాల్ ఓ చిన్న పాపను ఎత్తుకొని two హ్యాపీ కిడ్స్ అనే క్యాప్షన్ ఇచ్చింది. దీంతో అమలపాల్ కవల పిల్లలకు జన్మనివ్వబోతుందని అభిమానులు తెగ కామెంట్స్ చేస్తున్నారు. అయితే దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు