Samantha : దాచుకున్న అందాలను చూపించేసిన స‌మంత‌..

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ సమంత గురించి ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. గత 14 సంవత్సరాల కిందట ఇండస్ట్రీలో అడుగుపెట్టిన హీరోయిన్ సమంత… ఇప్పటికి టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్ గానే కొనసాగుతూ ఉందని చెప్పవచ్చు. తన అంద చందాలు అలాగే… నటనతో ఇప్పటికీ కనువిందు చేస్తూనే ఉంది సమంత. విడాకులు తీసుకున్న తర్వాత కూడా హీరోయిన్ సమంత ఇండస్ట్రీలో ఏమాత్రం తగ్గలేదు. ఆమెకు క్రేజ్ పెరగడమే తప్ప ఎక్కడ కూడా దిగజారాలేదు.

ఏం మాయ చేసావే సినిమాతో కెరీర్ టర్న్

టాలీవుడ్ హీరోయిన్ సమంత ఏ మాయ చేసావే సినిమాతో… బంపర్ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఏ మాయ చేసావే సినిమాలో సమంత మరియు అక్కినేని నాగచైతన్య హీరో హీరోయిన్లుగా చేశారు. ఈ సినిమా నేపథ్యంలోనే సమంత మరియు అక్కినేని నాగచైతన్య ప్రేమలో కూడా పడిపోయారు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

- Advertisement -

అయితే ఏ మాయ చేసావే సక్సెస్ తర్వాత హీరోయిన్ సమంతకు టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా ఆఫర్లు వచ్చాయి. ఆ ఆఫర్లను సద్వినియోగం చేసుకుని… టాలీవుడ్ ఇండస్ట్రీలో సౌందర్య లాంటి స్థాయి హీరోయిన్ స్థానాన్ని సంపాదించుకుంది సమంత. అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, బెల్లంకొండ సురేష్ తనయుడు, ధనుష్, నాచురల్ స్టార్ నాని, ఇలా చెప్పుకుంటూ పోతే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ మోస్ట్ హీరోల అందరి సరసన సినిమాలు చేసింది సమంత.

నాగచైతన్యతో విడాకులు !

టాలీవుడ్ హీరోయిన్ సమంత ఏ మాయ చేసావే సినిమాలతో చిత్ర పరిశ్రమంలోకి అడుగు పెట్టింది. తమిళంలో చాలా సినిమాలు చేసినప్పటికీ… తెలుగులో మాత్రం ఏ మాయ చేసావే సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ సినిమాలో నాగచైతన్య హీరో కావడం విశేషo. ఈ తరుణంలోనే ఏ మాయ చేసావే షూటింగ్ సమయంలో నాగచైతన్యకు సమంత దగ్గర అయింది. ఆ తర్వాత వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఇంకేముంది దాదాపు 5 సంవత్సరాలు ప్రేమించుకున్న తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. 2017 సంవత్సరంలో నాగచైతన్య మరియు సమంత వివాహం చేసుకున్నారు.కానీ 2021 సంవత్సరంలో కొన్ని అనివార్య కారణాలవల్ల ఇద్దరు విడిపోయారు.

సోషల్ మీడియాలో సమంత అందాలు !

నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన తర్వాత…. వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతోంది సమంత. ఏ మాత్రం గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేస్తోంది. అలాగే సోషల్ మీడియాలో కూడా అందచందాలను ఆరబోస్తోంది సమంత. ఈమధ్య తన అందచెందాలని సోషల్ మీడియాలో ఆరబోయడం కాస్త విపరీతంగా పెంచేసింది. ఈ నేపద్యంలోనే తాజాగా… వైట్ డ్రెస్సు వేసుకుని… రెచ్చిపోయింది సమంత. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు