జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హాట్ పోజులు యువత హృదయాలను కొల్లగొట్టాయి

Jacqueline Fernandez's hot poses steal youth hearts
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హిందీ చిత్రాలలో కనిపించే శ్రీలంక నటి.
Jacqueline Fernandez's hot poses steal youth hearts
ఈ నటి 2006లో మిస్ యూనివర్స్ శ్రీలంక టైటిల్ ని గెలుచుకుంది.
Jacqueline Fernandez's hot poses steal youth hearts
2009లో ‘అలాదిన్’ సినిమాతో ఆమె సినీ పరిశ్రమ లో అడుగు పెట్టింది.
Jacqueline Fernandez's hot poses steal youth hearts
ఆమె ఇటీవల ‘సాహో’ మరియు ‘విక్రాంత్ రోనా’ చిత్రాలలో స్పెషల్ సాంగ్స్ లో కనిపించింది.
Jacqueline Fernandez's hot poses steal youth hearts
ఆమె ఫిట్నెస్ గురించి అందరికి ఎప్పటికప్పుడు ఇన్స్పైర్ చేస్తూ ఉంటుంది.
Jacqueline Fernandez's hot poses steal youth hearts
తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫొటోలను అప్‌లోడ్ చేసింది.
Jacqueline Fernandez's hot poses steal youth hearts
ఆమె బ్లూ జీన్స్ మరియు బ్లాక్ టాప్ లో కనిపించింది.
Jacqueline Fernandez's hot poses steal youth hearts
ఆమె నడుము గొలుసుతో తన వంపులను హైలైట్ చేసింది.
Jacqueline Fernandez's hot poses steal youth hearts
ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు