Ashu Reddy: హాట్ అందాలతో రెచ్చిపోయిన అషు రెడ్డి..!

Ashu Reddy: సోషల్ మీడియా ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న వారిలో అషు రెడ్డి కూడా ఒకరు.. మొదట ఈ ముద్దుగుమ్మ డబ్ స్మాష్ వీడియోల ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకుంది.. అయితే ఈ వీడియోలలో సమంత పోలికలు కాస్త ఎక్కువగా కనిపించడంతో ఈ ముద్దుగుమ్మకు జూనియర్ సమంత అనే పేరు కూడా పెట్టారు అభిమానులు. అప్పటినుంచి పలు రకాల పాపులారిటీ సంపాదించుకుంది ఆషు రెడ్డి.. నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు రకాల గ్లామర్ ఫోటోలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది.

Ashu Reddy: Ashu Reddy excited by hot beauties..!
Ashu Reddy: Ashu Reddy excited by hot beauties..!

వర్మతో కలిసి చేసినటువంటి వీడియోలు వల్ల కూడా మరింత క్రేజ్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ.. అలాగే బిగ్ బాస్ లో రెండుసార్లు ఎంట్రీ ఇచ్చినా విన్నర్ కాలేక పోయింది.. ముఖ్యంగా రాహుల్ సింప్లిగంజ్ తో ప్రేమలో ఆషు రెడ్డి ఉందని రూమర్స్ మాత్రం ఇప్పటికీ వినిపిస్తూ ఉంటాయి. తన క్రేజీతో పలు సినిమాలలో అవకాశాలను కూడా అందుకునేలా చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.. అప్పుడప్పుడు బుల్లితెర పైన కూడా పలు రకాల కామెడీ షోలలో కనిపిస్తూ ఉంటుంది. ఇటీవలే రెండు మూడు సినిమాలలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి షూటింగ్ ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది ఆషు రెడ్డి.

తాజాగా ఈ ముద్దుగుమ్మ ఆఫ్ షోల్డర్ దుస్తులలో తన అందాలతో కుర్రకారులను ఉక్కిరిబిక్కిరి చేసేలా చేస్తోంది.. ఈ ఫోటోలు చూసి ఒక్కసారిగా అభిమానులు షాక్ కి గురవుతున్నారు.ఆషు రెడ్డి ఇలాంటి బోల్డ్ ఫోటోలను షేర్ చేయడం ఇదేమి కొత్తేమీ కాదు.. గతంలో కూడా ఎన్నోసార్లు సోషల్ మీడియాలో పోస్ట్లు షేర్ చేస్తూనే ఉంటుంది ఆషు రెడ్డి.. ఈ బోల్డ్ లుక్ ఫోటోలలో తన యద అందాలను హైలెట్ చేస్తూ కనిపిస్తోంది ఆషు రెడ్డి. అభిమానులు ఈ ఫోటోలు చూసి పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు..

- Advertisement -

గడచిన కొద్ది రోజుల క్రితం ఆషు రెడ్డి పైన డ్రగ్స్ కేసు ఆరోపణలు కూడా ఎక్కువగా వినిపించాయి.. అయితే ఈ విషయం పైన క్లారిటీ ఇచ్చినప్పటికీ కూడా అక్కడక్కడ వినిపిస్తూనే ఉంటాయి. తన ప్రమేయం లేకపోయినా సరే ఇలాంటి వార్తలు ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా అషు రెడ్డి సోషల్ మీడియా ద్వారానే భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది ..హాట్ ఫోటోలతో ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.. ఇప్పుడు తాజాగా ఎద ఎత్తులను చూపిస్తూ చేప పిల్లలా వయ్యారాలు పోతూ మరింతగా ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.. తాజాగా instagram లో షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. ఇదిలా ఉండగా అషు రెడ్డి పవన్ కళ్యాణ్ కి పెద్ద అభిమాని అని అందరికీ తెలిసిందే.. అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేసిన ఈమె పవన్ కళ్యాణ్ కోసం తన ఉద్యోగాన్ని కూడా వదిలేసి పవన్ కళ్యాణ్ పై తనకున్న అభిమానాన్ని చాటుకుంది ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామరస్ ఫోటోలతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Aashu Reddy❤️ (@ashu_uuu)

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు