ప్రభాస్ పేరు చెబితే.. హడల్. పంజా వేశాడా.. ఇక అంతే… గట్టిగా గర్జింస్తే.. చుట్టు పక్కల వారు అందరూ హై అలెర్ట్. ఏంటి సినీ హీరో ప్రభాస్ పేరు చెబుతూ.. ఏదో పులి గురించి చెబుతున్నాడని కుంటున్నారా. నేను చెప్పిదే పాన్ ఇండియా ప్రభాస్ గురించి కాదండీ. ఓ రాయల్ బెంగాల్ టైగర్ గురించే.
హైదరాబాద్ లోని నెహ్రూ జూలజికల్ పార్క్ లో ఉన్న రాయల్ బెంగాల్ టైగరకు నిర్వాహకులు ప్రభాస్ అని పేరు పెట్టారు. దీంతో జూ పార్క్ కు వెళ్లిన వారు ఈ ప్రభాస్ ను బాహుబలిని చూసినట్టే చూస్తున్నారు. ఆ టైగర్ కు కూడా తెలిసిపోయింది కావచ్చు.. తనకు ప్రభాస్ పేరు పెట్టారని.. అమరేంద్ర బాహుబలి లాగే.. గర్జింస్తూ.. భయం పుట్టించేలా చూస్తుంది.
Read More: Priyanka Chopra : హాలీవుడ్ మూవీ వాయిదా
దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఆ బెంగాల్ టైగర్ కు ప్రభాస్ పేరు పెట్టడంతోనే.. పౌరుషం వచ్చిందంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. హీరో ప్రభాస్, టైగర్ ప్రభాస్ ఫోటోలను పక్క పక్కన పెడుతూ.. సేమ్ టూ సేమ్ అంటూ మీమ్స్ చేస్తున్నారు.
Read More: Parineeti Chopra : పెళ్ళైన రెండు నెలలకే భర్తను దూరం పెట్టి ఎంజాయ్ చేస్తున్న హీరోయిన్..!!
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది....
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్...
నేషనల్ క్రష్ రష్మిక మందన్న, టాలీవుడ్ సెన్సేషన్...
పునర్నవి భూపాలం తాజాగా షేర్ చేసిన తన అర్ధ...
టాలీవుడ్ ఇండస్ట్రీలోని సీనియర్ స్టార్...