Neha shetty : ఎక్స్ పోజింగ్ కు ఏమాత్రం తగ్గని నేహా శెట్టి- ఆంతర్యం అదేనా..?

Neha shetty

డీజే టిల్లు సినిమాతో రాధికాగా పాపులరైన నేహా శెట్టి గురించి అందరికి తెలిసిందే. నిన్న, మొన్నటి వరకు డీజే టిల్లు సినిమా మంచి విజయం సాధించిన తరువాత కూడా నేహా శెట్టికి పెద్దగా ఆఫర్స్ రావడం లేదంటూ వార్తల్లో నిలిచినా ఈ బ్యూటీ, ఇప్పడు మాత్రం వరుస సినిమాలతో, ఆ సినిమాల ప్రమోషన్స్ తో ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తుంది.

ప్రస్తుతం కిరణ్ అబ్బవరం హీరోగా వస్తోన్న రూల్స్ రంజన్ సినిమాలో మరియు విశ్వక్ సేన్ నటిస్తోన్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, సినిమాలలో నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ రెండు సినిమా సినిమాలకు సంబంధించిన రెండు పాటలు ఇటీవలనే రిలీజ్ అవ్వగా, ఈ పాటలలో నేహా శెట్టి ఎక్స్ పోజింగ్ విషయంలో ఏమాత్రం తగ్గట్లేదని తెలుస్తోంది. ట్రాన్స్పరెంట్ చీరలతో వయ్యారాలు వలకబోస్తూ యూత్ ను తన అందంతో మైమరిపిస్తోంది. ఇక ఇటీవలనే రిలీజైన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా సాంగ్ ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ఒక కాలేజ్ మీట్ లోనే నైతే ఏకంగా నేహా శెట్టి పబ్లిక్ గానే సారీ తో స్టెప్స్ వేసి రెచ్చిపోయింది.

అయితే నేహా శెట్టి ఇలా బిహేవ్ చేయడం అందరికి ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోందనే చెప్పాలి. గతంలో ఈ హీరోయిన్ డీజే టిల్లు సినిమాకు ముందు ఆకాష్ పూరి హీరోగా నటించిన మెహబూబా సినిమాలో నటించింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కథ పరంగా బాగానే ఉన్న, కథనంలో కొన్ని లోపల వల్ల ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దాంతో నేహా శెట్టి కి ఆఫర్స్ కరువయ్యాయి. దాంతో ఆమె చాలా ఇబ్బందులకు గురైందట. ఆ తరువాత అడపాదపడప సినిమాలు చేసిన డీజే టిల్లు సినిమాతోనే ఈ హీరోయిన్ మొదటి సక్సెస్ చూసింది.

- Advertisement -

దాంతో మళ్ళీ తన కెరీర్ లో ఫ్లాప్ లు పడితే ప్రేక్షకులు తనని మర్చిపోతారేమోనని అనుకుంటుందో ఏమో గాని ఈ మధ్య ఎక్స్ పోజింగ్ ఎరగా చూపించి సినిమాలు అవకాశాలు కొట్టేయాలని చూస్తుందని మాత్రం తెలుస్తోంది. ఆన్ లైన్ లో మరియు ఆఫ్ లైన్ ఎక్కడ చూసిన తన ఫొటోస్ తో వీడియోస్ తో తన అందం వలకబోస్తూ ప్రేక్షకులను అట్రాక్ట్ చేస్తూ అలరిస్తోంది మరీ ఈ వైఖరితో నేహా శెట్టి తన కెరీర్ ను ఏమాత్రం నెట్టుకొస్తుందో చూడాలి. ఇక లేటెస్ట్ గా ఆమె నటించిన కార్తికేయ బెదురులంక సినిమా ఆగస్ట్ 25న రిలీజ్ కు రెడీ గా ఉంది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు