NehaShetty : సైజ్ జీరో అందాలతో కవ్విస్తోన్న నేహా శెట్టి..

టాలీవుడ్ హీరోయిన్ నేహా శెట్టి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కర్ణాటక రాష్ట్రంలో పుట్టి పెరిగిన నేహా శెట్టి మొదట్లో మోడల్ గా పనిచేసే ఆ తర్వాత హీరోయిన్ గా ఎదిగింది. ముఖ్యంగా నేహా శెట్టికి మన తెలుగు ఇండస్ట్రీలోనే మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. 2016 సంవత్సరంలో కన్నడ ఇండస్ట్రీలో ముంగారు మగ 2 సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది నేహా శెట్టి.

ఈ సినిమా బాగా ఆడటంతో పాపులర్ అయింది ఈ బ్యూటీ. ఇక ఆ తర్వాత కన్నడ చిత్ర పరిశ్రమలో సినిమాలు చేయకుండా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చేసింది. ఈ నేపథ్యంలోనే 2018 సంవత్సరంలో మెహబూబా సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టేసింది ఈ బ్యూటీ. ఈ సినిమా తర్వాత… గల్లీ రౌడీ అలాగే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా కూడా చేసింది.

కానీ సిద్దు జొన్నలగడ్డ చేసిన డిజె Tillu సినిమాతో బాగా పాపులర్ అయింది. ఈ సినిమా తర్వాత నేహా శెట్టి కంటే రాధిక అని ఆమెను ఎక్కువగా పిలవడం మొదలుపెట్టారు. ఇటు రూల్స్ రంజన్ సినిమాతో ఇటీవల మరో సక్సెస్ అందుకుంది ఈ బ్యూటీ. అయితే ఇలాగే తెలుగు ఇండస్ట్రీలో వరుసగా చాన్సులు అందుకునేలా… సోషల్ మీడియాలో కూడా నిత్యం హాట్ అందాలను ఆరబోస్తోంది ఈ బ్యూటీ. ఈ తరుణంలోనే తాజాగా లైట్ పింక్ కలర్ డ్రెస్ లో కనిపించింది నేహా శెట్టి. ఇందులో యెద అందాలు స్పష్టంగా కనిపించేలా… తన హాట్ అందాలను ఆరబోసింది.. ఈ ఫోటోలను చూసిన నెగిజెన్స్ రాధిక సూపర్ ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు