Jan 3rd week OTT Movies : ఈ వారం ఓటిటిలో స్ట్రీమింగ్ అయ్యే సినిమాల లిస్ట్… ఎన్ని తెలుగు సినిమాలు ఉన్నాయంటే?

Jan 3rd week OTT Movies : ఈ వారం ఎప్పటిలాగే కొత్త కొత్త సినిమాలు సిరీస్ లు రిలీజ్ కాబోతున్నాయి. పలు ఓటిటిల్లో ఏకంగా 27 సినిమాలు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. అందులో కేవలం ఒక సినిమా, ఒక వెబ్ సిరీస్ మాత్రమే తెలుగు డబ్బింగ్ వర్షన్ లో అందుబాటులో ఉన్నాయి. జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా థియేటర్లలో ఫైటర్, కెప్టెన్ మిల్లర్, అయాలాన్ డబ్బింగ్ సినిమాలు సందడి చేస్తున్నాయి. మరి ఓటీటిలో జనవరి మూడవ వారం సందడి చేయబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

డిస్నీ ప్లస్ హాట్ స్టార్
జనవరి 23న మోహన్ లాల్ “నేరు” (తెలుగు డబ్బింగ్ మూవీ),
జనవరి 24న ఏ రియల్ బగ్స్ లైఫ్ అనే ఇంగ్లీష్ మూవీ,
జనవరి 26న ఫ్లెక్స్ x కాప్ కొరియన్ సిరీస్, కర్మ కాలింగ్ అనే హిందీ సిరీస్,
జనవరి 27న ఫైట్ క్లబ్ అనే తమిళ చిత్రం స్ట్రీమింగ్ కాబోతున్నాయి.

అమెజాన్ ప్రైమ్
జనవరి 23న కెవిన్ జేమ్స్ : ఇట్స్ రికార్డ్ లైఫ్ అనే ఇంగ్లీష్ స్టాండర్డ్ కామెడీ,
జనవరి 24న హస్లర్స్ అనే హిందీ వెబ్ సిరీస్,
జనవరి 25న కజిమాన్ అనే ఇండోనేషియన్ మూవీ, జనవరి 26న పంచాయత్: సీజన్ 3 అనే తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్,
ఎక్స్ పాట్స్ అనే ఇంగ్లీష్ సిరీస్ అమెజాన్ లో ప్రసారం కాబోతున్నాయి.

- Advertisement -

నెట్ ఫ్లిక్స్
జనవరి 22న నాట్ వైట్ నర్వాల్ : సీజన్ 2 అనే ఇంగ్లీష్ సిరీస్,
జనవరి 23న లవ్ డెడ్ లైన్ అనే జపనీస్ సిరీస్, జాక్వలిన్ నోవాక్ : గెట్ ఆన్ యువర్ నీస్ అనే ఇంగ్లీష్ మూవీ,
జనవరి 24న గ్రీసెల్డా, సిక్స్ నేషన్స్ : ఫుల్ కాంటాక్ట్ అనే ఇంగ్లీష్ వెబ్ సిరీస్,
క్వీర్ ఐ : సీజన్ 8 అనే రెండు ఇంగ్లీష్ వెబ్ సిరీస్ లు, జనవరి 25న మాస్టర్ ఆఫ్ ది యూనివర్స్ అనే ఇంగ్లీష్ వెబ్ సిరీస్,
బూగీమన్ అనే అరబిక్ మూవీ,
జనవరి 26న యానిమల్ హిందీ వర్షన్, 
బ్యాడ్ ల్యాండ్ హంటర్స్ అనే కొరియన్ మూవీ,
జనవరి 28న క్రిష్, ట్రిష్, బల్టీ బాయ్ : సీజన్ 2 అనే హిందీ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నాయి.

జీ5
జనవరి 26న శ్యామ్ బహదూర్ హిందీ మూవీ

బుక్ మై షో
జనవరి 23 నుంచి ఆక్వామెన్ అండ్ ది లాస్ట్ కింగ్డమ్ అనే ఇంగ్లీష్ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు