Kiara Advani New Photo: పెళ్లైన ఏం తగ్గలే… క్లీవేజ్ షోతో పెచ్చేక్కిస్తోంది

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ తెలుగు ఆడియన్స్ కు కూడా పరిచయమే. ధోని అన్ టోల్డ్ స్టోరీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కియారా.. టాలీవుడ్లో భరత్ అనే నేను, వినయ విధయ రామ సినిమాలతో తెలుగు ఆడియన్స్ మనసును దోచేసింది. అందం ఆరబోయడంలో కిరాయా తర్వాతే ఎవరైన. అందుకే ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే అటు బాలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లో మంచి గుర్తింపు వచ్చింది. అయితే ఇటీవల తన ప్రియుడు బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాను పెళ్లి చేసుకున్న కియారా, పెళ్లి తర్వాత కూడా అందాలను ఆరబోయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు.

తాజాగా ఓ మ్యాగజైన్ పేజ్ కోసం ఫోటో షూట్ చేసింది ఈ అందాల తార. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. క్లీన్ గా క్లీవేజ్ షో చేస్తూ కుర్రకారు కంటిపై కనుకు లేకుండా చేస్తోంది కియారా. ఎగిసిపడుతున్న ఎద అందాలను ఏమాత్రం దాచుకోకుండా… యూత్ కి ఫుల్ మీల్స్ పెట్టేస్తోంది. హీట్ పెంచేలా ఉన్న ఈ హాట్ హాట్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్ అవుతున్నాయి.

బాలీవుడ్ లో గానీ, టాలీవుడ్ లో గానీ, అందంలో కియారాను కొట్టే వాళ్లు లేరు అంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు. ఈ ఒక ఫోటో షూట్ తో కియారా గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయిందని అంటున్నారు. పెళ్లి తర్వాత కూడా ఫోటోలకు ఇలాంటి ఫోజులు ఇచ్చిందంటే, కియారా బాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్ అవ్వడానికి గట్టి ప్లానే వేస్తుందని స్పష్టమవుతుంది. ఏది ఏమైనా కియారా అద్వానీ లెటెస్ట్ ఫోటో షూట్ మాత్రం ఒక్క సారిగా హీట్ పెంచిందని చెప్పొచ్చు.

- Advertisement -

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు