Citadel : ఆత్మహత్యయత్నం చేసిన సమంత ?

టాలీవుడ్ హీరోయిన్ సమంత గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు టాలీవుడ్ చిత్ర పరిశ్రమంలో సమంత ట్రెండింగ్ లో ఉంది. ఏ మాయ చేసావే సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఈ బ్యూటీ… ఇదే సినిమాతో తెలుగు ప్రేక్షకులు బాగా దగ్గరయింది. అటు హీరో నాగచైతన్యతో ప్రేమాయణం కూడా నడిపింది ఈ బ్యూటీ. ఆ తర్వాత వీరిద్దరు పెళ్లి చేసుకోవడం… విడిపోవడం చకచకా జరిగిపోయాయి.

అక్కినేని నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన అనంతరం సమంత మరిన్ని సినిమాలతో దూసుకుపోతోంది. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తోంది సమంత. ఇది అంత పక్కకు పడితే… సమంత గురించి ఓవర్సీస్ సెన్సార్ బోర్డు సభ్యుడుగా చెప్పుకునే బాలీవుడ్ ఫిలిం క్రిటిక్ ఉమైర్ సందు సంచలన ట్వీట్ చేశాడు. ఇతను ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీల గురించి అనేక వార్తలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి… వివాదంగా మారిన సంగతి తెలిసిందే.

సందు చెప్పిన వాటిలో ఎన్ని నిజాలు ఉన్నాయో తెలియదు కానీ… ఎప్పుడు ఏదో ఒక పోస్ట్ పెట్టి సంచలనంగా మారతాడు. ఇక ఈ తరుణంలోనే సమంత గురించి మాట్లాడుతూ… సమంత…నాగచైతన్యను మర్చిపోలేక… ఆత్మహత్యయత్నం చేసిందంటూ సంచలన ట్వీట్ చేశాడు. అంతేకాదు సమంత ఇప్పుడు డిప్రెషన్ లో ఉందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అందులోనూ అనారోగ్యం కూడా ఆమెను వేధిస్తోందని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈ విషయం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు