Rashi Khanna: అన్ని విప్పేసి… రచ్చ చేస్తున్న రాశి !

 

Rashi Khanna: టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు ఉంటారు. అందులో కొంతమంది మాత్రమే హిట్ అవుతే…. మరి కొంత మంది ఫ్లాప్ అవుతూ ఉంటారు. అయితే ఇండస్ట్రీలో పాపులర్ అయిన హీరోయిన్లలో రాశి ఖన్నా ఒకరు. హీరోయిన్ రాశి ఖన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది. తొలి సినిమాతోనే ప్రేక్షకులను కవ్వించింది. అందం, అభినయం, తన నటనతో తెలుగు ఇండస్ట్రీలో పాతుకుపోయింది రాశి ఖన్నా. Rashi Khanna Black Dress Latest Photos Goes Viral

ఇప్పటికే చాలామంది స్టార్ హీరోల సరసన సినిమాలు చేసి… ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీగా మారిపోయింది. 2014 సంవత్సరంలో వచ్చిన మనం సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అదే సంవత్సరం వచ్చిన ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోయిన్గా మంచి సక్సెస్ అందుకుంది రాశి ఖన్నా. తొలి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత వరసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను కవ్వించింది. ఆ తర్వాత జిల్, సుప్రీమ్, తొలిప్రేమ ఇలా ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలు చేసింది.

- Advertisement -
Rashi Khanna Black Dress Latest Photos Goes Viral

అంతేకాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ మోస్ట్ హీరోల సరసన సినిమాలు చేసి అగ్ర హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ మధ్య తెలుగులో పెద్దగా సినిమాలు చేయని రాశి ఖన్నా బాలీవుడ్ ఇండస్ట్రీలో వెబ్ సిరీస్ లతో బిజీ అయిపోయింది. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసింది ఈ చిన్నది. అలాగే యంగ్ హీరోలు అందరి సరసన సినిమాలు చేసి మెప్పించింది. అంతేకాకుండా నిత్యం సోషల్ మీడియాలో తన అందాలను ఆరబోస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా తన ఎద అందాలను కనిపించేలా హాట్ ఫోటోలను షేర్ చేసింది రాశి ఖన్నా. Rashi Khanna Black Dress Latest Photos Goes Viral

సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ కుర్రాళ్లను కవ్విస్తూ ఉంటుంది రాశిఖన్నా. ట్రెడిషనల్ డ్రెస్సింగ్ తో పాటు మోడ్రన్ గాను కనిపిస్తూ ఆకట్టుకుంది. తాజాగా ఈ భామ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. బ్లాక్ డ్రెస్ వేసుకుని రచ్చ చేసింది రాశిఖన్నా. మోకాళ్లు కనిపించేలా…డ్రెస్‌ ధరించడంలో యూత్‌ సొల్లు కార్చుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు