Mega Family: వరుణ్-లావణ్య పెళ్లిలో అలిగి వచ్చిన ఉపాసన ?

నాగబాబు తనయుడు వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి తాజాగా వివాహ బంధంతో ఒకటయ్యారు. నవంబర్ 1న ఇటలీలో పెళ్లి చేసుకుంది ఈ సెలబ్రిటీ జంట. వరుణ్ గత కొంతకాలంగా హీరోయిన్ లావణ్య త్రిపాఠితో లవ్ లో ఉన్నారు. అందులో భాగంగా ఈ జంటకు జూన్ 9న కుటుంబ సభ్యుల మధ్య నిశ్చితార్థం జరిగింది. నవంబర్ 1న పెళ్లి జరిగింది.

ఇక దీనికి సంబంధించిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నాగబాబు తనయుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన తోటి నటి లావణ్యను ఇటలీలో ఘనంగా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వరుణ్ గత కొంతకాలంగా హీరోయిన్ లావణ్య త్రిపాఠి తో లవ్ లో ఉన్నారు. అయితే తాజాగా ఉపాసన వరుణ్ తేజ్ మ్యారేజ్ లో ఘోరంగా హర్ట్ అయినట్టుగా ఒక వార్త వినిపిస్తోంది. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే…. ఉపాసన రాంచరణ్ లకి కూతురు పుట్టడంతోనే చాలామంది నెటిజెన్స్ అల్లు అర్జున్ కి కోడలు పుట్టిందని, అల్లు అయాన్ కి కాబోయే భార్య క్లింకార అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టిన సంగతి మనకు తెలిసిందే.

Varun Tej: వరుణ్ – లావణ్య ఇటలీలో పెళ్లి చేసుకోవడానికి ఇంత పెద్ద కారణం ఉందా..?

- Advertisement -

కానీ అలా అనడం ఉపాసనకు ఏమాత్రం నచ్చలేదట. ఇదే విషయం వరుణ్ పెళ్లిలో కూడా వినపడటంతో ఉపాసన తన అత్తగారు సురేఖతో ఇది ఏం బాలేదు అత్తయ్య అని చెప్పిందట. ఇక ఉపాసన మాటలకు సురేఖ…. బంధువులు అలాగే అంటారు వారి మాటలు పట్టించుకోవద్దు అని సర్ది చెప్పారట. కానీ ఉపాసన మాత్రం ఆ విషయాన్ని తలుచుకొని పెళ్లిలో కాస్త డల్ గా ఉందట. ప్రజెంట్ ఈ న్యూస్ వైరల్ అవుతుంది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు