Tamannaah: తమన్నా తల్లి కాబోతుందా ?

Tamannaah

మిల్క్ బ్యూటీ తమన్నా పెళ్ళికి ముందే తల్లి కాబోతుందా ? తొందరలోనే సినిమాలకు బ్రేక్ చెప్పి రెస్ట్ తీసుకోనుందా ? ఈ రెండు ప్రశ్నలు గతకొద్ది రోజులుగా సోషల్ మీడియాలో సంచలనం రేపుతున్నాయి.

విజయ్ వర్మ అనే బాలీవుడ్ నటుడితో తమన్నా ప్రేమలో ఉన్న విషయం అందరికి తెలిసిందే. చాలా రోజులు పాటు సీక్రెట్ గా ప్రేమ వ్యవహారం నడిపిన ఈ ఇద్దరు కొద్దీ రోజుల క్రితమే వీరిద్దరి రిలేషన్ షిప్ గురించి ఓపెన్ అయ్యి, మీడియా ముందు ఒకరిపై ఒకరికి ఉన్న ఇష్టాలను బయట పెట్టారు.

అయితే ఈ విధంగా బయటపెట్టడం వల్ల ఈ ప్రేమికులిద్దరు తరుచుగా వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. వీరి ప్రేమ విషయం బయట తెలియక ముందు రూమర్స్ చాలానే వచ్చిన అవి పెద్దగా వీరిద్దరి లవ్ ను ఎఫెక్ట్ చేయలేదనే చెప్పాలి. కానీ తమన్నా ఏ ముహూర్తాన విజయ్ వర్మతో ప్రేమ వ్యవహారాన్ని బయట పెట్టిందో ఇక అప్పటి నుంచి ఈ ఇద్దరి గురించి రూమర్స్ మరింతగ ఎక్కువగా వినిపిస్తున్నాయి.

- Advertisement -

ఇక లేటెస్ట్ గా చూస్తే ఇటీవలనే మాల్దీవ్స్ కు వెకేషన్ కు వెళ్లిన తమన్నా, తన ఇంస్టాగ్రామ్ లో కేవలం తన పిక్స్ మాత్రమే పోస్ట్ చేయడం అలాగే ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వస్తుంటే కూడా మీడియాతో విజయ్ వర్మ గురించి మాట్లాడానికి ఇష్టపడకపోవడంతో ఈ ఇద్దరు గొడవపడి విడిపోయారా అనే అనుమానాలు తలెత్తాయి. ఇక లేటెస్ట్ గా చూస్తే తమన్నా ప్రెగ్నెంట్ అయినట్టు కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే నిజానికి తమన్నా తల్లి కోబోతుంది వాస్తవమే.. కానీ రియల్ లైఫ్ లో కాదు .. ఆమె లేటెస్ట్ గా నటించే ఒక బాలీవుడ్ సినిమాలో తల్లి పాత్రలో నటించనుందట తమన్నా. ప్రస్తుతం డిస్కషన్స్ ఉన్న ఈ ప్రాజెక్ట్ త్వరలోనే ఫైనల్ అవనుంది.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు