Supritha : స్కూల్ ఏజ్ లోనే సురేఖావాణి కూతురు ఆ పాడు పనులు !

Supritha : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది నటీనటులు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది ఇతర భాషల వారు ఉంటే… మరికొంతమంది మాత్రం మన తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. ముఖ్యంగా ఈ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న నటీనటులు కొంతమంది బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీని ఏలుతారు. మరికొంతమంది మాత్రం ఎంతో కష్టపడి ఇండస్ట్రీలో రాణిస్తారు. మరికొంతమంది మాత్రం… సక్సెస్ కోసం పోరాటం చేస్తూనే ఉంటారు. అయితే ఇండస్ట్రీలో ఎంతో కష్టపడి పైకి వచ్చిన నటి నటులలో సురఖా వాణి ఒకరు.

టాలీవుడ్ సీనియర్ నటి సురేఖ వాణి గురించి ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ సినిమా వచ్చిన సురేఖ వాణి కచ్చితంగా కనిపిస్తుంది. హీరో వదిన పాత్ర, లేదా హీరోయిన్ తల్లిగా, లేదా హీరో అక్కగా అంతకుమించి బ్రహ్మానందం భార్యగా ప్రతి సినిమాలో కనిపిస్తుంది నటి సురేఖ వాణి.

తన కెరీర్ ప్రారంభంలో యాంకర్ గా పని చేసిన సురేఖ వాణి… 2005 సంవత్సరంలో ఇండస్ట్రీలో నటిగా ఎంట్రీ ఇచ్చారు. శీనుగాడు చిరంజీవి ఫ్యాన్ అనే సినిమాతో తన కెరీర్ ప్రారంభించింది సురేఖ వాణి. ఈ సినిమా తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా చాన్సులు కొట్టేసింది. అయితే సజావుగా సాగుతున్న నటి సురేఖ వాణి జీవితంలో ఓ తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నటి సురేఖ వాణి భర్త సురేష్ తేజ ఆకస్మికంగా మరణించారు. ఆ తర్వాత తన కూతురు సుప్రీత జీవితం కోసం ఎంతో కష్టపడుతోంది నటి సురేఖ వాణి.

- Advertisement -

ఇక నటి సురేఖ వాణి కూతురు సుప్రీత హీరోయిన్గా ఇండస్ట్రీలో అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ ఫ్రేమ్ అమర్ దీప్ హీరోగా చేస్తున్న సినిమాలో అతని సరసన హీరోయిన్గా నటిస్తోంది సుప్రీత. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సందర్భంగా పలు షోలలో సురేఖ వాణి కూతురు సుప్రీత పాల్గొంటుంది. తాజాగా రీతు చౌదరి దావత్ షోకు వచ్చిన సుప్రీత తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంది. తాను చిన్నప్పుడే కారు డ్రైవింగ్ చేసేదాన్ని తెలిపింది. 15 సంవత్సరాల సమయంలోనే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కారు డ్రైవింగ్ చేసినట్లు పేర్కొంది. ఈ విషయం తెలియగానే తన తల్లి సురేఖ వాణి చితక బాధిందని పేర్కొంది సుప్రీత. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు