Sri Reddy: శ్రీరెడ్డి ని వాడుకున్న లారెన్స్.. గదిలో ఆ రోజు ఏం జరిగిందంటే..?

టాలీవుడ్ , కోలీవుడ్ ప్రేక్షకులకు నటుడుగా ,డైరెక్టర్ గా, డాన్సర్ గా మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు రాఘవ లారెన్స్.. ఈయన కేవలం సినీ ఇండస్ట్రీలోనే కాకుండా ఎంతోమంది చిన్నారులకు, పేద ప్రజలకు సైతం తన వంతు సహాయంగా పలు రకాల సేవలు చేస్తూ ఉంటారు.. వందకు పైగా చిన్నారులకు గుండె ఆపరేషన్ కూడా చేయించారు రాఘవ లారెన్స్. అలాంటి గొప్ప మనసున్న వ్యక్తిగా పేరుపొందిన ఈయన మొదట కొరియోగ్రాఫర్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.

ఆ తర్వాత నటుడుగా, డైరెక్టర్గా, నిర్మాతగా కూడా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ముఖ్యంగా తన కెరియర్ లో ఎక్కువగా హర్రర్ సినిమాలను తెరకెక్కిస్తూ.. మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇలాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న రాఘవ లారెన్స్ పై అప్పట్లో ప్రముఖ నటి శ్రీ రెడ్డి పలు రకాల సంచలన ఆరోపణలు చేయడం జరిగింది. అయితే ఇలాంటి ఆరోపణల పైన రాఘవ లారెన్స్ కూడా గట్టిగానే స్పందించడం జరిగిందట. వీటికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం.

గతంలో ఒక ఇంటర్వ్యూలో శ్రీరెడ్డి ఇలా మాట్లాడుతూ.. నేను కో ఆర్టిస్ట్ ద్వారా ఒకరోజు రాఘవ లారెన్స్ ని కలిసాను. అయితే అక్కడ రాఘవ లారెన్స్ నన్ను చూడగానే వెంటనే నన్ను..తన రూముకి రమ్మన్నారు.. నేను రూములోకి వెళ్ళాక అక్కడ రూములో రాఘవేంద్రరావు స్వామి ఫోటోలు అలాగే రుద్రాక్షలు ఇలా అన్నీ కూడా కనిపించాయని.. అయితే అక్కడే సీన్ రివర్స్ అయ్యిందని కూడా తెలియజేయడం జరిగింది. ఆ సమయంలో రాఘవ లారెన్స్ తనని వాడుకోవాలని చూశారంటూ పలు సంచలన ఆరోపణలు చేసింది శ్రీరెడ్డి.

- Advertisement -

శ్రీ రెడ్డి కూడా అవకాశాలు వస్తాయని రాఘవ లారెన్స్ ఏం చేసినా కూడా తాను ఏమీ అనలేదని కొన్ని రోజులకు తనతో సన్నిహితంగా ఉన్న రాఘవ లారెన్స్ ఆ తర్వాత ఎన్నోసార్లు ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయడం లేదని చివరికి ఫోన్ నెంబర్ కూడా మార్చేసే స్థాయికి చేరిపోయారని తెలియజేసింది. రాఘవ లారెన్స్ మాత్రమే కాదు తనని చాలామంది మోసం చేశారని తెలియజేసింది శ్రీ రెడ్డి . ఇలా ఎంతోమంది అమ్మాయిలకు అవకాశాలు ఇప్పిస్తామని..వారి యొక్క కోరికలు తీర్చుకున్న తర్వాత మొహం చాటేస్తున్న వారు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారని తెలిపింది. అలాంటి వారిలో రాఘవ లారెన్స్ కూడా ఒకరిని పలు సంచలన ఆరోపణలు చేసింది . అయితే రాఘవ లారెన్స్ ఆయన అభిమానులు మాత్రం ఈ విషయాన్ని కొట్టి పడేస్తూ శ్రీ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు