Citadel: బాలీవుడ్ హీరోతో సమంత ఘాటు బెడ్ రూమ్ సీన్.. ? చూస్తే మతి పోవాల్సిందే !

మయోసైటిస్ నుంచి సమంత కోలుకున్న తర్వాత ఇప్పటి వరకు సైన్ చేసిన ప్రాజెక్ట్ లను పూర్తి చేసే పనిలో ఉంది. ఏప్రిల్ 14న విడుదల కాబోయే శాకుంతలం సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటూనే, ఇటు శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండతో వస్తున్న ఖుషి సినిమా సెట్స్ కి వెళ్తుంది. అటు బాలీవుడ్ లో రూసో బ్రదర్స్ తెరకెక్కిస్తున్న సిటాడెల్ కి కూడా వెళ్తుంది. ఇందులో సిటాడెల్ అనేది వెబ్ సిరీస్.

సిటాడెల్ ను అంతర్జాతీయంగా రూసో బ్రదర్స్ తెరకెక్కిస్తున్నారు. ఇంగ్లీష్ వర్షన్ లో ప్రియాంక చోప్రా, రిచార్డ్ మ్యాడెన్ కీలక పాత్రలు చేస్తున్నారు. ఇది ఏప్రిల్ 28 నుంచి అమెజాన్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ కూడా వచ్చేసింది. ఈ ట్రైలర్ లో ప్రియాంక చోప్రా, రిచార్డ్ మ్యాడెన్ మధ్య ఘాటు రొమాన్స్ ఉంది. లిప్ లాక్ సన్నివేశాలు ఉన్నాయి. అంతే కాదు.. ఆల్ మోస్ట్ న్యూడ్ గా ఓ బెడ్ రూమ్ సీన్ కూడా ఉంది. ప్రియాంక, రిచార్డ్ హాలీవుడ్ నేపథ్యం కాబట్టి, వారికి ఇది సర్వ సాధారణం.

కానీ, సిటాడెల్ బాలీవుడ్ వర్షన్ లో ప్రియాంక పాత్రలో సమంత, రిచార్డ్ మ్యాడెన్ పాత్రలో వరుణ్ ధావన్ నటిస్తున్నాడు. దీనికి కూడా రూసో బ్రదర్సే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ బాలీవుడ్ వర్సన్ సిటాడెల్ లో కూడా ఘాటు రొమాన్స్ ఉండబోతుందట. అంతే కాదు.. లిప్ లాక్, బెడ్ రూం సీన్స్ కూడా కొదువల ఉండదట. మరి, సమంత ఈ ఘాటు రొమాన్స్ చేస్తుందా ? బెడ్ రూమ్ సన్నివేశాలు ఉంటాయని తెలిసే సామ్ ఈ వెబ్ సిరీస్ ను ఒప్పుకుందా ? అనే ప్రశ్నలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

- Advertisement -

నాగ చైతన్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత, సామ్ ఏం చేసినా, కొంత మంది నెటిజన్లు దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. మరి లిప్ లాక్స్, బెడ్ రూమ్ సీన్స్ చేస్తే ఇంకామైనా ఉంటుందా ? అయితే సామ్ ట్రోలర్స్ ను పట్టించుకోను అని, తప్పుచేయకపోతే, ఎవరికీ భయపడను అంటూ
ఇటీవల ఓ స్టేట్ మెంట్ కూడా ఇచ్చింది. ఇదిలా ఉండగా, హాలీవుడ్ వర్షన్ లో ఉన్న ఘాట్ రొమాన్స్.. బాలీవుడ్ వర్షన్ సిటాడెల్ లో ఉంటుందా ? ఉంటే సమంత చేస్తుందా ? అనేది చూడాలి మరి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు