Neha shetty: మందు కొట్టి ఎంజాయ్ చేసిన నేహశెట్టి.?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నేహా శెట్టి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ నేహా శెట్టి. డీజే ఇల్లు సినిమాతో ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకుంది ఈ బ్యూటీ. ఈ సినిమా తర్వాత తెలుగులో నేహాకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.

ఇటీవలే బెదురులంక 2012 సినిమాతో మరో విజయాన్ని అందుకుంది. కార్తికేయ నటించిన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే అక్టోబర్ 6న విడుదలైన రూల్స్ రంజన్ సినిమా మాత్రం నేహాను నిరాశపరిచింది. మంచి బజ్ పై విడుదలైన ఈ మూవీ మిక్స్డ్ టాక్ అందుకుంది. దీంతో ఇప్పుడు నేహా ఆశలన్నీ గ్యాంగ్ ఆఫ్ గోదావరి సినిమాపైనే ఉన్నాయి.

ఇందులో యంగ్ హీరో విశ్వక్సేన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా గ్లామర్ పరంగా ఈ చిత్రంలో నేహా మరోసారి మెప్పించనుంది. అది తాజాగా హీరోయిన్ నేహా శెట్టి గురించి ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన కెరీర్ ప్రారంభంలో ఓ స్టార్ హీరో తో ఫుల్ ఎంజాయ్ చేసిందట నేహా శెట్టి. పీకల దాకా తాగి.. అతని రూమ్ కి వెళ్ళిందట. అతడు అంటే చాలా ఇష్టమని… అందుకే నేహా శెట్టి ఇలా చేసిందని సమాచారం. దీంతో ఆ హీరో ఎవరు అని తెగ సెర్చ్ చేస్తున్నారు.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the

Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు