Chiranjeevi : చిరంజీవి-సురేఖ పెళ్లి ఆపేందుకు ప్రయత్నించిన స్టార్ హీరో ?

Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మెగాస్టార్ చిరంజీవి సినిమాలపై ఇష్టంతో కష్టాన్ని ఇష్టంగా పడి… ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని… స్వయంకృషితో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ పేజీని లిఖించుకున్నారు. ప్రాణం ఖరీదు సినిమాతో తెలుగు సినీ ప్రేక్షకులకు నటుడిగా పరిచయమైన తొలిసారిగా కెమెరా ముందు నటించిన సినిమా పునాదిరాళ్లు.

1978లో పునాదిరాళ్లు చిత్రంతో చిరంజీవి నట జీవితం ప్రారంభమైంది. అయితే చిరంజీవి ఇంకా నటుడుగా ఎదుగుతున్న సమయంలోనే అంటే… సినిమాల్లో అడుగుపెట్టిన రెండేళ్లకే టాలీవుడ్ హాస్యనటుడు అల్లు రామలింగయ్య కూతురు సురేఖతో వివాహం జరిగింది. కాగా, సురేఖ గురించి ప్రస్తుతం నెట్టింట ఓ వార్త వైరల్ అవుతుంది. అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఈమె చిరంజీవి కన్నా ముందే అప్పట్లో స్టార్ హీరోగా పేరు నిలదొక్కుకున్న ఓ స్టార్ హీరోను పెళ్లి చేసుకోవాలనుకున్నరట.

ఆ హీరో నటన, వ్యక్తిత్వం పరంగానైనా సురేఖ తండ్రి రామలింగయ్యకు చాలా ఇష్టమట. ఆస్తులు కూడా బాగానే ఉండడంతో ఆయన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నారట. కానీ ఇద్దరు జాతకాలు కుదరకపోవడంతో వివాహం క్యాన్సిల్ అయ్యిందట. తర్వాత ఆ లక్కీ ఛాన్స్ మెగాస్టార్ దప్పించుకున్నారు.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries.

Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు