Allu Arjun: శోభనం గదిలోకి దాన్ని తీసుకువెళ్లిన అల్లు అర్జున్?

సోషల్ మీడియా ఓ గొప్ప వేదిక. ఈ వేదికని మనం ఎలా ఉపయోగించుకుంటే అది అలా ఉపయోగపడుతుంది. ఈ సోషల్ మీడియాతో ఎన్ని లాభాలు ఉన్నాయో.. అన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ఈ సోషల్ మీడియా ద్వారా ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లోనే తెలిసిపోతుంది. ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీలకు సంబంధించిన ఏ విషయాన్ని సీక్రెట్ గా ఉంచాలంటే కుదిరే పనిలా లేదు. అయితే సోషల్ మీడియా వేదికగా కొందరు ఇతరులను కించపరుస్తూ, అసభ్యకరమైన పోస్టింగ్ లు పెడుతున్నారు.

మరికొందరు ఆ పోస్టులకు రెచ్చిపోతూ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఓ వార్తే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. వ్యక్తిగత విషయాలు తెలుసుకోవడంలో పక్క జనాలు ఎప్పుడూ ఇంట్రెస్ట్ గానే ఉంటారన్న విషయం తెలిసిందే. ఈ కారణంగానే తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ విషయం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అల్లు అర్జున్ ఎంత అల్లరిగా, చిలిపిగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బన్నీ పెళ్ళికి ముందు ఎలా ఉన్నాడో.. పెళ్లి జరిగి బిడ్డలు పుట్టిన తర్వాత కూడా అలానే ఉన్నాడు.

అయితే ఆయనకి మొదటి నుండి ఓ అలవాటు ఉంది. రోజు నిద్రపోయే ముందు ఆరోజు ఏం జరిగిందో డైరీలో రాసుకునే అలవాటు ఉంది. ఇప్పటికీ అదేవిధంగా చేస్తున్నారట బన్నీ. అయితే ఫస్ట్ నైట్ రోజు కూడా అలా డైరీ రాసుకునేందుకు బెడ్ రూమ్ లోకి తీసుకువెళ్లారట. అది చూసి స్నేహ రెడ్డి ఒక్కసారిగా షాక్ అయిందట. ఈ విషయం తెలుసుకున్న అల్లు అరవింద్ కూడా బన్నీ పిచ్చి పనికి నవ్వుకున్నారు అంటూ ఇప్పుడు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

- Advertisement -

Check Filmify for the Latest movie news in Telugu and updates from all Film Industries. Also, get the latest Bollywood news, new film updates, Celebrity latest Photos, and gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు