పెళ్లికూతురు దుస్తుల్లో మెరుస్తున్న నిత్యా మీనన్

Nitya Menen dazzling bridal vibes in bridal outfit
ఒక టైం లో విజయవంతమైన నటీమణులలో నిత్యా మీనన్ ఒకరు
Nitya Menen dazzling bridal vibes in bridal outfit
నిత్య విజయవంతమైన నటిగానే కాకుండా టెలివిషన్ షోల ద్వారా కూడా మంచి పేరు తెచ్చుకుంది.
Nitya Menen dazzling bridal vibes in bridal outfit
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నటీమణుల్లో నిత్య కూడా ఒకరు.
Nitya Menen dazzling bridal vibes in bridal outfit
తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలను పోస్ట్ చేసింది.
Nitya Menen dazzling bridal vibes in bridal outfit
ఈ నటి పెళ్లి దుస్తులలో కనిపించింది. దీంతో ఆమె పెళ్లిపై ఊహాగానాలు చెలరేగాయి.
Nitya Menen dazzling bridal vibes in bridal outfit
ఈ నటి చాలా అద్భుతంగా కనిపించగా, అభిమానులు ఆమె నిజమైన వివాహ చిత్రాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు