Khushi: మరోసారి ప్రూవ్ అయిన విజయ్ దేవరకొండ- రష్మిక ల రిలేషన్ షిప్

నేషనల్ క్రష్ రష్మిక- యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రేమించుకుంటున్నారని ఈ మధ్య రెగ్యులర్ గా సోషల్ మీడియాలో వార్తలుగా రావడం చూస్తూనే ఉన్నం. అయితే ఈ ఇద్దరు కపుల్ మాత్రం ఇప్పటి వరకు అధికారికంగా వీళ్లా రిలేషన్ షిప్ పై ఎలాంటి కామెంట్ చేయకోపోయిన, వీరిద్దరి సోషల్ మీడియా పోస్ట్ లు, కలిసి దిగిన ఫోటోలు ఎప్పటికప్పుడు రష్మిక- విజయ్ ల ప్రేమను ప్రూవ్ చేస్తూనే ఉంటాయి.

ఇదేవిధంగా ఇటీవలనే రష్మిక తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో చాట్ సెషన్ కండక్ట్ చేయగా, ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పడంతో వీరిద్దరూ ప్రేమికులని మరోసారి క్లారిటీ వచ్చింది.

విజయ్ దేవరకొండ గతేడాది వచ్చిన లైగర్ సినిమా ఫ్లాప్ నుంచి కోలుకొని ఈ మధ్యనే వరుస సినిమాలతో బిజీగా ఉండగా, ప్రస్తుతం విజయ్ దేవరకొండ- సమంత కలిసి ఖుషి సినిమాలో నటిస్తున్నారు. అలాగే విజయ్ హీరోగా మరో రెండు ప్రాజెక్ట్స్ సెట్స్ పై ఉన్నాయి. రష్మిక కూడా ఇటీవలనే యానిమల్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని, ప్రస్తుతం పుష్ప సినిమాతో బిజీ గా ఉంది. అంతేకాకుండా పలు బ్రాండ్స్ కి అంబాసిటర్ గా వ్యవహరిస్తూ ఎవరి కెరీర్ లలో వాళ్ళు బిజీ గా ఉన్నారు.ఇక అసలు విజయానికొస్తే

- Advertisement -

రష్మిక ఇటీవల కండక్ట్ చేసిన చాట్ సెషన్ లో ఆమెను ఒక అభిమాని హైదరాబాద్ లో ఉన్న మీ ఇష్టమైన ఫ్రెండ్ తో మీరు ఎలా మాట్లాడతారు అని అడగగా ఆమె “నమస్తే, ఎట్లున్నారు… వచ్చేసేయ్.. మస్త్ ఉంది.. ఏంది.. కొడదాం” అనే పదాలను వాడింది. అయితే ఈ పదాలన్ని విజయ్ దేవరకొండ సాధారణంగా స్టేజ్ మీద వాడే పదాలు కాగా, రష్మిక మాట్లాడే విధానం కూడా విజయ్ దేవరకొండను ఇమిటేట్ చేసినట్టే ఉండటంతో అందరు కామెంట్స్ వీరిద్దరూ నిజంగానే లవర్స్ అంటూ కన్ఫామ్ చేసుకుంటున్నారు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు