Tamanna : రామ్ చరణ్, నాగ చైతన్య అలాంటి వాళ్లే ! సెట్ లో నాతో.. ?

ఈ మధ్య మిల్కీ బ్యూటీ తమన్నా టాలీవుడ్ హీరోలపై చేసిన వ్యాఖ్యలు హైలెట్ అవుతుండటం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం బాలీవుడ్ వెబ్ సిరీస్ లతో బిజీగా ఉన్న తమన్నా, ఇటీవలనే ఈమె నటించిన లస్ట్ స్టోరీస్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా టాలీవుడ్ హీరోలలైన నాగ చైతన్య, రామ్ చరణ్ లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా, ప్రస్తుతం అవి ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి.

ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ట్ హీరోయిన్ గా వరుస సినిమాలు చేసిన మిల్క్ బ్యూటీకి ఇటీవల కాలంలో తెలుగులో అవకాశాలు పెద్దగా రావట్లేదు. దాదాపు టాలీవుడ్ లో స్టార్ హీరోలందరితో పని చేసిన మిల్క్ బ్యూటీకి ప్రస్తుతం సీనియర్ హీరోల సినిమాలే దిక్కవుతున్నాయి. మెగా స్టార్ చిరంజీవితో భోళా శంకర్ సినిమాలో నటిస్తున్న తమన్నా, మరో సీనియర్ హీరో అయిన రజనీకాంత్ తో జైలర్ సినిమాలో నటిస్తుంది.

దాంతో మళ్ళీ స్టార్ట్ హీరోల సినిమాలలో నటించాలనుకుంటుందో ఏమో గాని గత కొద్దిరోజులుగా టాలీవుడ్ స్టార్ హీరోలపై కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంది. ఇక విషయానికొస్తే ఇటీవలనే ఒక ఇంటర్వ్యూ లో భాగంగా యాంకర్ సౌత్ స్టార్స్ గురించి తమన్నాను ప్రశ్నలు అడగగా ఆమె ఈ విధంగా సమాధానం ఇచ్చింది.

- Advertisement -

“సౌత్ యాక్టర్స్ చాలా హీరోయిన్స్ చాలా మర్యాదగా ప్రవర్తిస్తారు. నేను పని చేసిన హీరోల్లో రామ్ చరణ్ మరియు నాగ చైతన్య అయితే చాలా మంచి నడవడిక ఉన్నవాళ్లు, చిరంజీవి, నాగార్జున వాళ్ళని మంచి పద్దతిలో పెంచారు. ప్రస్తుతం చిరంజీవి సర్ తో నేను పని చేస్తున్న ఆయన సెట్ లో నేను కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యేలా చేస్తారు ” అని చెప్పుకొచ్చింది. అయితే ఈ కామెంట్స్ అన్ని తాను మళ్ళీ టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ అవ్వడం కోసమే చేస్తునట్టు తెల్సుతోంది. మరీ ఈ కామెంట్స్ తమన్నాకు ఏమాత్రం అవకాశాలు తెచ్చిపెడతాయో చూడాలి.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు