Sonal Chauhan New Pics: బాలయ్య హీరోయిన్ బికినీ ట్రీట్…పొద్దున్నే ఆ పని చేస్తూ ఫోటోలు షేర్

Sonal Chauhan New Pics

బాలీవుడ్ హీరోయిన్లు టాలీవుడ్ బాట పట్టి సక్సెస్ సాధిస్తున్నారు. అలాంటి వారిలో హీరోయిన్ సోనాల్ చౌహాన్ ఒకరు. తెలుగులో అత్యధికంగా మూడు సినిమాలు (లెజెండ్, డిక్టెటర్, రూలర్) బాలయ్యతో చేసింది. అందుకే ఈ బాలీవుడ్ బ్యూటీని బాలయ్య హీరోయిన్ అంటూ పిలుస్తారు. అయితే ప్రస్తుతం తెలుగు సినిమాల్లో ఎక్కువ నటిస్తున్న సోనాల్.. బాలీవుడ్ కల్చర్‌ని మాత్రం మర్చిపోలేదు.

సమయం వచ్చిన ప్రతిసారి సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్‌కు అందాలతో ఫుల్ మీల్స్ పెట్టేస్తుంది. నాలుగు పదుల వయస్సు దగ్గరికి వచ్చిన తన అందాల ఆరబోతతో యూత్‌కి చెమటలు పట్టిస్తుంది. తాజాగా ఈ బ్యూటీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న సోనాల్ అక్కడి ఫోటోలను ఫ్యాన్స్‌తో పంచుకుంది. మల్డీవుల్లో బికినీతో చేసిన ఫోటో షూట్‌కి సంబంధించిన పిక్స్ ను కూడా సోనాల్ తన సోషల్ మీడియా అకౌంట్స్ లో అభిమానులతో పంచుకుంది.

ముఖ్యంగా ఎర్లీ మార్నింగ్ బెడ్ పై బికినీతోనే టిఫిన్ చేస్తున్న ఫోటోలను షేర్ చేసింది ఈ హాట్ బ్యూటీ. సముద్రం పక్కన బెడ్‌పై బికినీతో ఫోజులు ఇస్తుంటే, చూడటానికి రెండు కళ్లు సరిపోవడం లేదు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. వయసు పెరుగుతున్న కొద్ది గ్లామర్ డోస్ పెంచుతూ సినిమా అవకాశాల కోసం విపరీతంగా ట్రై చేస్తుంది.

- Advertisement -

తెలుగులో ఈమెకు అవకాశాలు వస్తున్న ప్రూఫ్ చేసుకోవడంలో ఫెయిల్ అవుతుందని చెప్పొచ్చు. ఇటీవల నాగార్జునతో చేసిన ఘోస్ట్ మూవీ ఎంత పెద్ద డిజాస్టార్ అయిందో అందరికీ తెలిసిందే. అలాగే ఆదిపురుష్‌లో మండోదరి పాత్ర చేసింది. కానీ, ఈ పాత్రకు పెద్దగా మార్కులు పడలేదు.

 

View this post on Instagram

 

A post shared by Sonal Chauhan (@sonalchauhan)

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు