Shivatmika : త‌గ్గేదే లేదు

డాక్ట‌ర్ రాజ‌శేఖ‌ర్ కూతురు శివాత్మిక గురించి అంద‌రికీ తెలిసిందే. ఆమె దొర‌సాని సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇక ఆ త‌రువాత పెద్ద‌గా అవ‌కాశాల‌ను అందుకోలేదు. ప్ర‌స్తుతం ఈమె కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న రంగ మార్తాండ సినిమాలో న‌టిస్తోంది. సినిమాల‌తో సంబంధం లేకుండా శివాత్మిక ఫోటో షూట్స్‌తో రెచ్చిపోతుంది. స్టార్ డాట‌ర్ ఎక్స్ పోజ్ చేస్తే ఫ్యాన్స్ ఏమ‌నుకుంటారో అనే మొహ‌మాటం ఏమి లేకుండా శివాత్మిక త‌న గ్లామ‌ర్ డోస్ ని రోజు రోజుకి పెంచేస్తుంది. ఈమె తాజాగా బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్‌లో అదుర్స్ అనిపిస్తోంది.

ముఖ్యంగా స‌రైన ఛాన్స్ అంటూ రావాలే కానీ త‌న టాలెంట్ ఏంటో చూపిస్తాన‌ని అనుకుంటున్న శివాత్మిక స్కిన్ షో చేసేందుకు ఎలాంటి అడ్డంకులు లేవు అని అంటుంది. రాజ‌శేఖ‌ర్ పెద్ద కూతురు శివాని మాత్రం గ్లామ‌ర్ విష‌యంలో ఆమ‌డ‌దూరం అన్న‌ట్టు ఉంటుంటే శివాత్మిక మాత్రం ఓ రేంజ్‌లో రెచ్చిపోతూ త‌గ్గేదేలేదు అన్న‌ట్టుంది ఈ బ్యూటీ. కుర్ర‌కారు ఆకట్టుకునేందుకే ఇలా చేస్తుంద‌ని నెటిజ‌న్లు కామెంట్స్ కూడా చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు