Taxiwala: ఎక్స్ పోజింగ్ డోస్ పెంచిన ప్రియాంక జ‌వాల్క‌ర్

ఏ హీరోయిన్ అయిన సినిమా అవకాశాలేవీ లేనప్పుడు చేసే ఒకే ఒక్క పని గ్లామర్ డోస్ పెంచి ఫోటో షూట్ చేయడం. ఆ తరువాత వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం. ఇక అవి ఆ ఫొటోస్ కాస్త ట్రెండ్ అయ్యి దర్శక, నిర్మాతల దగ్గరి వరకు వెళ్లడం, ఎలాగూ ఫొటోస్ లో ఎక్స్ పోజింగ్ కు రెడీ ఉంది కదా అని ఆ హీరోయిన్స్ ను సినిమాల్లోకి తీసుకోవడం. గత కొన్ని ఏళ్లుగా సినీ పరిశ్రమలో ఇదే ట్రెండ్.

అయితే లేటెస్ట్ గా ఈ ట్రెండ్ లోకి యంగ్ హీరోయిన్ ప్రియాంక జ‌వాల్క‌ర్ అడుగు పెట్టినట్టే తెలుస్తుంది. ప్రియాంక జ‌వాల్క‌ర్ పేరుకి తెలుగమ్మాయే అయిన ప్రస్తుతం ఈ బ్యూటీకి సినిమా అవకాశాలేమి లేకపోవడంతో ఎక్స్ పోజింగ్ డోస్ పెంచి ఇటీవలనే సెల్ఫీ చాట్ సెషన్ అంటూ, ఆమెని ప్రశ్నలు అడిగిన ప్రతి ఒక్కరికి గిఫ్ట్ గా ఒక హాట్ సెల్ఫీ ఇచ్చింది.

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన టాక్సీ వాలా చిత్రంతో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక జ‌వాల్క‌ర్ ది ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురమే . అక్కడే సెటిల్ అయిన మరాఠి ఫ్యామిలీకి చెందిన ఈ ముద్దుగుమ్మ చూడటానికి సిమ్లా ఆపిల్ ల ఉన్నకూడా ఎందుకో మరీ ఈ అమ్మడుకు ఆఫర్స్ మాత్రం రావడం లేదు.

- Advertisement -

2021 లో కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ఎస్ఆర్ కల్యాణమండపం సినిమాలో మెరిసిన ఈ భామ తన బ్యూటీ తో ఈ సినిమా హిట్ లో భాగస్వామ్యం పంచుకుంది. ఈ సినిమాలో ప్రియాంక జ‌వాల్క‌ర్ అందానికి అందరు ఫిదా అయ్యారని చెప్పడంలో ఏ మాత్రం సందేహించాల్సిన పని లేదు.

అయితే ఈ సినిమాతోనైన ఈ బ్యూటీ బిజీ హీరోయిన్ అవుతుందేమో అనుకుంటే ఆలా జరగలేదు. ఈ సినిమా తరువాత సత్యదేవ్ తో తిమ్మరుసు సినిమా చేసిన ప్రియాంకకు ఇక ఆ తరువాత నుంచి మళ్ళీ ఇప్పటి వరకు ఏ సినిమా అవకాశం రాలేదు.

అప్పుడప్పుడు ఫోటో షూట్స్ అలరిస్తున్న లాభం లేకుండా పోవటంతో ఇక గ్లామర్ డోస్ పెంచేసింది. హాట్ హాట్ ఫొటోస్ తో అందరిని అట్రాక్ట్ చేస్తుంది. ఇంకొన్ని రోజులు అయితే తనని అందరు మర్చిపోతారేమో అని బయపడిందో ఏమో గాని ఇక ఎక్స్ పోజింగ్ చేయడానికి కూడా రెడీ అయింది. మరీ ఈ హాట్ పిక్స్ తో నైన ఈ ఆపిల్ బ్యూటీకి అవకాశాలు వస్తాయో రావో చూడాలి.

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు