Priyamani: ఆ టాలీవుడ్ హీరోని ఇష్టపడుతున్న ప్రియమణి ?

Priyamani : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది తక్కువ కాలంలో పాపులర్ అవుతూ ఉంటారు. మరికొంతమంది హీరోయిన్లు మాత్రం ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్ కావడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఆ క్రమంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. ఒకసారి అట్టర్ ప్లాప్ అయితే అస్సలు ఎవరు పట్టించుకోరు ఆ హీరోయిన్లను. ఇక మరి కొంతమంది ఇండస్ట్రీలో అప్పుడప్పుడు రాణిస్తూ… అడపాదడప సినిమాలు చేస్తున్న వారు కూడా ఉంటారు.

అలాంటి హీరోయిన్లలో టాలీవుడ్ ప్రియమణి ఒకరు. సీనియర్ హీరోయిన్ ప్రియమణి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కేరళ రాష్ట్రానికి చెందిన ఈ టాలీవుడ్ బ్యూటీ  మన తెలుగులో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంది. మొదట్లో జగపతిబాబు లాంటి సీనియర్ హీరోల సరసన వరుసగా సినిమాలు చేసి… ఇప్పుడు వెబ్ సిరీస్ లు కూడా చేస్తోంది ఈ టాలీవుడ్ ప్రియ మణి. అంతేకా దు హీరోయిన్ పై అనేక రూమర్లు కూడా వచ్చాయి. జగపతి బాబు లాంటి సీనియర్ హీరో లతో ఎఫైర్ నడిపిందని అప్పట్లో పుంకాను పుంకానుగా వార్తలు వచ్చాయి. కానీ హీరోయిన్ ప్రియమణి కు జూనియర్ ఎన్టీఆర్ అంటే బాగా ఇష్టమట. వాస్తవానికి హీరోయిన్ ప్రియమణి, జూనియర్ ఎన్టీఆర్ యమదొంగ మూవీ చేశారు. అప్పటికి హీరోయిన్ ప్రియమణికి జూనియర్ ఎన్టీఆర్ అంటే బాగా ఇష్టమట.

priyamani likes that tollywood hero
priyamani likes that tollywood hero

యమదొంగ సినిమా షూటింగ్ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ చాలా కష్టపడి యాక్టింగ్ చేశాడని పలు సందర్భాలలో ప్రియమణి పేర్కొన్నారు. అందుకే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నాయి అందరి హీరోయిన్ల కంటే జూనియర్ ఎన్టీఆర్ తనకు బాగా నచ్చుతారని… ఆయనంటే గౌరవం అంటూ ప్రియమణి ఎప్పుడు తన సన్నిహితులతో చెపుతూ ఉంటుందట. అలాంటి హీరో ఇండస్ట్రీలో ఉండడం గర్వకారణం అని కూడా అంటుంటారట ప్రియమణి.

- Advertisement -

కానీ వాటి అన్నిటినీ భరించి ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ ప్రియమణి. ఇక ప్రస్తుతం వచ్చిన సినిమాలలో నటిస్తూ ఈటీవీ ఛానల్ లో ప్రసారమయ్యే కొన్ని షోలలో జడ్జిగా వ్యవహరిస్తున్నారు ప్రియమణి. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా తన పని తాను చేసుకుంతోంది. అంతేకాకుండా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తాను కూడా హీరోయిన్ అనే గుర్తింపును అందరికీ గుర్తు చేస్తోంది ప్రియమణి.

Priyamani latest photoshoot went viral
priyamani likes that tollywood hero

ఈ తరుణంలోనే హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తోంది. ఇటీవల కాలంలో తన అందాల డోస్ మరింత పెంచింది. ఇక లేటెస్ట్ గా అందాల గేట్లు ఎత్తింది ఈ బ్యూటీ. ఈ ఫోటోలను చూసిన నెటిజెన్స్ సొల్లు కార్చుకుంటున్నారు. అవకాశాల కోసం హీరోయిన్ ప్రియమణి ఇలా దిగజారుతోందని మండిపడుతున్నారు కొంతమంది నెట్టిజెన్స్. హీరోయిన్లు అన్నాక ఇలాంటి హాట్ షో ఖచ్చితంగా ఉంటుందని మరికొంతమంది టాలీవుడ్ ప్రియమణి కు సపోర్ట్ గా నిలుస్తున్నారు. priyamani likes that tollywood hero

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు