Pragathi: షర్ట్ విప్పి.. గల్లీలో తిరుగుతున్న ప్రగతి ఆంటీ !

Pragati bides Bullet bike: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది నటీనటులు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది అతి తక్కువ సమయంలోనే పాపులారిటీ సంపాదించుకుంటారు. మరికొంతమంది ఎంతో కష్టపడి పైకి వస్తారు. అలా కష్టపడి పైకి వచ్చినవారు చాలా తక్కువ మందే ఉంటారు. ఇక మరి కొంతమంది ఇండస్ట్రీలో ఎవరైనా తమకు తెలిసిన వారి అండదండలతో అడుగుపెడతారు. ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రియన్ ఏలేద్దామని ముందుకు సాగుతారు.

అలాంటి వారిలో కొంతమంది సక్సెస్ అయితే మరికొంతమంది ఫెయిల్యూర్ కూడా అయ్యారు. స్టార్ హీరోల కుటుంబాల నుంచి వచ్చిన నటీనటులు కూడా ఉన్నారు. కానీ సొంత కాళ్లపై సక్సెస్ అయి విజయం సాధించిన వారు మాత్రమే… ఇప్పటికీ ఎప్పటికీ జనాల గుండెల్లో ఉన్నారు. అలాంటి వారిలో నటి ప్రగతి ఒక్కరు. టాలీవుడ్ నటి ప్రగతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి వచ్చేటప్పుడు హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వాలని అనుకున్నారట నటి ప్రగతి.

Pragati bides Bullet bike
Pragati bides Bullet bike

కానీ ఆమెకు అది సెట్ కాలేదట. దీంతో టాలీవుడ్ నటిగానే తన కెరీర్ ప్రారంభించింది. అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మాత్రమే ఈ బ్యూటీకి టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. బ్రహ్మానందం భార్యగా, హీరో తల్లిగా లేదా హీరోయిన్ తల్లిగా చిన్న చిన్న పాత్రలు చేసి ఆ తర్వాత స్టార్ హీరోల సరసన కచ్చితంగా ఉండేలా తన కెరీర్ ప్లాన్ చేసుకుంది. ముఖ్యంగా అత్త, వదిన లేదా అమ్మ పాత్రలో కూడా నటించి మంచి పాపులారిటీ అందుకుంది ఈ బ్యూటీ.

- Advertisement -

ముఖ్యంగా నటి ప్రగతి టైం టు టైం వేసే పంచులు సినిమాకు హైలెట్గా నిలుస్తాయి. ఈ బ్యూటీ వేసే పంచులు అందరినీ నవ్విస్తాయి. అంతేకాకుండా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా కాదు. నిత్యం సోషల్ మీడియాలో తన అందచందాలను అరబోస్తూ… రచ్చ చేస్తూ ఉంటుంది ఈ భామ. సినిమా అవకాశాలు లేనప్పుడు ఫిట్నెస్పై ఎక్కువగా దృష్టి పెడుతుంది ఈ బ్యూటీ. అంతేకాకుండా రోజు జిమ్ కు వెళ్లి వీడియోలు కూడా పెట్టి అందరిని హడావిడి చేస్తుంది. జిమ్ లో వర్క్ అవుట్ లు, హెవీ ఎక్ససైజులు చేస్తూ మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంది.

అంతేకాదు వీటిలో ఓ మెడల్ కూడా తెచ్చుకుంది నటి ప్రగతి. ఇది ఇలా ఉండగా తాజాగా ఓ సంచలన వీడియోతో తెలుగు ప్రేక్షకులను కనువిందు చేసింది నటి ప్రగతి. బైక్ నడుపుతూ గల్లీలో సందడి చేసింది. షర్ట్ విప్పేసి… కేవలం ఇన్నర్ వేర్ పైన రౌడీల బైక్ నడిపింది నటి ప్రగతి. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

https://www.instagram.com/reel/C6GXYlDy3Dk/?igsh=enA3MGk1dGxkcnZl

https://www.instagram.com/reel/C6GXYlDy3Dk/?igsh=enA3MGk1dGxkcnZl

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు