PK : పవన్ కళ్యాణ్ వర్మ సినిమా ఓకే చెప్పేసాడు !

అందరికి తెల్సిన పవన్ కళ్యాణ్ సంవత్సరానికి ఒక సినిమా చేస్తాడు. అది ఆడితే ఇంకో సినిమాకి ఒకే చెప్తాడు. ఒకే వేళా ఆడకపోతే మరో ఆరు నెలలపాటు ఆయన సినిమా గురించి ఏ ఊసు ఉండదు ఇది మనం ఇంతకు ముందు చుసిన పవన్ కళ్యాణ్.

కానీ ఇప్పుడు అలా కాదు. మనం ఇంతకు ముందు ఎప్పుడు చూడని పవన్ కళ్యాణ్ ని గత కొద్ది రోజులుగా చూస్తున్నాం.  సినిమా మీద సినిమాలకి ఒకే చెప్తున్నాడు. షూటింగ్ చేస్తున్నాడు. పొలిటికల్ మీటింగ్ లకి అటెండ్ అవుతున్నాడు. ఫ్యామిలి తో టైం స్పెండ్ చేస్తున్నాడు. ఎంటర్టైన్మెంట్ షో లకి కూడా వెళ్తున్నాడు.

ఇక విషయనికొస్తే  ఇప్పపటికే పవన్ కళ్యాణ్ నాలుగు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. అయితే ఆయన లేటెస్ట్ గా ఐదో సినిమాకి ఒకే చెప్పాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానేర్ పై నాగ వంశీ పవన్ తో ఒక సినిమా చేయబోతున్నారు.  ఈ సినిమాకి సుధీర్ వర్మ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నారు. ఇప్పటికే సుధీర్ వర్మ పవన్ కళ్యాణ్ కి స్టోరీ వినిపించారట పవన్ కళ్యాణ్ ఆలోచిద్దాం అని చెప్పి రీసెంట్ గానే ఒకే చెప్పేశాడట.

- Advertisement -

ప్రస్తుతం సుదీర్ వర్మ పవన్ సినిమాకి సంబంధించి ప్రి ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేసాడంట. సుదీర్ వర్మ మన తెలుగు లో మంచి యూనిక్ టేస్ట్ ఉన్న దర్శకులలో ఒకరు. అయితే గత కొద్దీ రోజులుగా ఆయన బ్రేక్ తీసుకొని రీసెంట్ గా రవితేజ తో రావణాసుర అనే సినిమా తీసాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘోర పరాజయం ఎదుర్కొంది. వాల్తేర్ వీరయ్య, ధమాకా లాంటి సూపర్ హిట్ ల తరువాత రవితేజకి మళ్ళీ ప్లాప్ రుచి చూపించింది.

అయితే రావణాసుర కలెక్షన్స్ పరంగా నీరాశపరచిన రవితేజ యాక్టింగ్ కి మాత్రం మంచి ప్రశంశలే వచ్చాయి. కానీ మేకింగ్ అస్సలు బాలేదు, డైరెక్టర్ గా అన్ని విషయాల్లోనూ సుధీర్ వర్మ ఫెయిల్ అయ్యాడు అని చాలా మంది కామెంట్ చేసారు మరి ఇలాంటి టైం లో పవన్ కళ్యాణ్ సుధీర్ వర్మ కి ఒకే చెప్పడంతో ఫ్యాన్స్ లో గందరగోళం మొదలయింది.

 

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు