Malavika Mohanan: ఇదేం అందం బాబు.. హీరోలు సైతం కుళ్లుకునేలా..

Malavika Mohanan: సినిమా ఇండస్ట్రీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా సినిమా ఇండస్ట్రీకి మంచి గుర్తింపు ఉంది. ఇండస్ట్రీలో కాస్త రాణించినా… నటీనటులు కచ్చితంగా సక్సెస్ అవుతూ ఉంటారు.  అయితే…బాలీవుడ్ ఇండస్ట్రీలో కంటే సౌత్ ఇండస్ట్రీలో ఎక్కువ మంది హీరోయిన్లు ఉన్నారు. కానీ అందులో కొంతమంది హీరోయిన్లు పాపులర్ అవుతుంటే మరి కొంతమంది అస్సలు అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నారు.

 

గ్లామర్ షో ఎంత ప్రదర్శించినా కూడా ఫలితం లేకుండా పోతుంది. మన సౌత్ ఇండస్ట్రీలో వేళ్ళతో లెక్కపెట్టలేనంత మంది హీరోయిన్లు ఉన్నారు. అందులో హీరోయిన్ మాళవిక మోహనన్ ఒకరు. హీరోయిన్ మాళవిక మోహన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతో హైట్ తో, అందంగా, ఊరచూపులతో ఈ బ్యూటీ అందరికీ కళ్ళల్లోనే ఉంటుంది. 2013 సంవత్సరంలో మలయాళం ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఈ బ్యూటీ 2013 సంవత్సరంలో పట్టం పోల్ అనే సినిమాలో నటించి అందరినీ మెప్పించింది.

- Advertisement -

 

ఆ తర్వాత నిర్ణయకం, నాను మట్టు వరలక్ష్మి అనే కన్నడ సినిమాలో కూడా నటించింది ఈ బ్యూటీ. అటు బాలీవుడ్ ఇండస్ట్రీలో బియాండ్ ది క్లౌడ్స్ సినిమాలో కూడా మెరిసింది. ఇటు తమిళం అలాగే తెలుగులో రిలీజ్ అయిన పేట సినిమాలో కూడా కనిపించి కనువిందు చేసింది హీరోయిన్ మాళవిక. ఇలా చిత్ర పరిశ్రమ ఏదైనా సరే ఛాన్సులు వస్తే చేసేస్తుంది. ఏమాత్రం తగ్గకుండా ముందుకు వెళ్తోంది. ఇక మాస్టర్ సినిమాలో నటించి మంచి మార్కులు కొట్టేసింది.

 

అనంతరం మారాన్ అనే సినిమాలో నటించి….మంచి మార్కులు కొట్టేసింది. ఈ మధ్యకాలంలో యుద్రా సినిమాతో బాలీవుడ్ లో మెరిసింది మాళవిక హీరోయిన్. మాళవిక మోహనన్….అన్ని ఇండస్ట్రీలలో నటించిన నటించడమే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం తన అంద చందాలను ఆరబోస్తూ ముందుకు సాగుతుంది ఈ బ్యూటీ. అయితే తాజాగా టైట్ డ్రెస్సులో తన యద అందాలు కనిపించేలా మెరిసిపోయింది. అలాగే ఊరచూపులతో యూత్ ను ఆకట్టుకుంది హీరోయిన్ మాళవిక. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఈ ఫోటోలు చూసిన యూత్…. మాళవిక అందాలకు ఫిదా అయిపోతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు