Janhvi Kapoor: లో- దుస్తులు లేకుండానే జాన్వీ కపూర్ హాట్ షో

Janhvi Kapoor:  బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొద్ది మంది వారు మాత్రమే చాలా పాపులర్ అవుతూ ఉంటారు. మరికొంతమంది ఎన్ని ఛాన్సులు వచ్చినా కూడా వినియోగించుకోలేక పోతారు. అయితే కొంతమంది వారసత్వాన్ని అందిపుచ్చుకొని కూడా ఇండస్ట్రీలో రాణిస్తూ ఉంటారు. అచ్చం టాలీవుడ్ ఇండస్ట్రీలో లాగానే బాలీవుడ్ ఇండస్ట్రీలో కొంతమంది తమ వారసులను రంగంలోకి దించారు. అలాంటి వారిలో హీరోయిన్ జాన్వి కపూర్ ఒకరు.

 

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వి కపూర్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అతిలోకసుందరి శ్రీదేవి కూతురుగా బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అందాల భామ జాన్వి కపూర్. ఈ బ్యూటీ ధడక్ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి తర్వాత తండ్రి ప్రోత్సాహంతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తోంది. వరుస సినిమాలు చేస్తూ వచ్చింది. అయితే బాలీవుడ్ లో ఇప్పటివరకు స్టార్ హీరోలతో ఈ బ్యూటీ జతకట్టింది తక్కువ అని చెప్పాలి. ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు మన తెలుగు ఇండస్ట్రీలో కూడా రాణిస్తోంది బ్యూటీ.

- Advertisement -

 

ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న దేవర సినిమాలో ఛాన్స్ కొట్టేసిన జాన్వి…. కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ తో చేస్తున్న దేవర సినిమాలో జాన్వి కపూర్ మెయిన్ హీరోయిన్. ఈ చిత్రం రెండు భాగాలుగా పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో తెరకేక్కుతోంది. సినిమాల సంగతి పక్కన పెడితే జాన్వి కపూర్ కి సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

 

మొదటి సినిమాతోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజ్

 

హీరోయిన్ జాన్వి కపూర్ కు బాలీవుడ్ కంటే టాలీవుడ్ బాగా అచ్చి వచ్చింది. ఈ బ్యూటీని బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువగా పట్టించుకోరు. కానీ టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలు ఈ బ్యూటీ కోసం ఎగబడుతున్నారు. ఆమె స్టార్ డమ్ తో ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో హీరోయిన్గా సెలెక్ట్ అయింది. ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉంది జాన్వి. ఈ సినిమా పూర్తి కాగానే రామ్ చరణ్ తో కూడా చేయనుంది. జాన్వి మామూలుగా ఒక్కో హిందీ సినిమాకు రూ. 3.5 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుందట. అయితే తెలుగులో మాత్రం ఆమె ఐదు నుంచి 6 కోట్ల వరకు డిమాండ్ చేస్తుందని అంటున్నారు.

 

సోషల్ మీడియాలో అందాల ఆరబోత…

 

ఇక సోషల్ మీడియాలో కూడా హీరోయిన్ జాన్వి తన అందచందాలను నిత్యం ఆరబోస్తూనే ఉంటుంది. టైట్ డ్రెస్సులు వేసుకొని… యూత్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఈ బ్యూటీ సినిమాలలో కంటే సోషల్ మీడియా ద్వారానే బాగా పాపులర్ అయింది. అయితే తాజాగా తన హాట్ అందాలను ఆరబోస్తూ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టింది. ఈ ఫోటోలు ఇప్పుడు యూత్ గుండెల్లో మంటలు పెడుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు