Meenakshi Chaudhary: నాభి అందాలు చూపిస్తూ రచ్చ చేస్తున్న మీనాక్షి

Meenakshi Chaudhary White Dress Photos Goes Viral : టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఈ మధ్యకాలంలో చాలామంది హీరోయిన్లు వస్తున్నారు. ఎలాంటి సినిమాలైనా ఒప్పేసుకుని… ఆ తర్వాత మంచి సినిమాలలో ఛాన్సులు కొట్టేస్తున్నారు. చిన్న స్థాయి నుంచి ఒక్కసారిగా పెద్దగా కాకుండా… చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ ఇండస్ట్రీలో ముందుకు సాగుతున్నారు హీరోయిన్లు. అలాంటి హీరోయిన్స్ మన తెలుగు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. అయితే అందులో హీరోయిన్ మీనాక్షి చౌదరి ఒకరు. హీరోయిన్ మీనాక్షి చౌదరి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.

ఇటీవల కాలంలో ప్రిన్స్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాలో కూడా మెరిసింది ఈ బ్యూటీ. వాస్తవానికి అక్కినేని హీరో సుశాంత్ హీరోగా నటించిన ఇచ్చట వాహనములు నిలుప రాదు అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది ఈ అందాల బ్యూటీ మీనాక్షి చౌదరి. ఈ తొలి సినిమాలోని తన అందాలను మొత్తం ఓపెన్ చేసేసింది. ఈ తరుణంలోనే మాస్ మహారాజా రవితేజ లాంటి పెద్ద హీరో సినిమాలో కూడా ఛాన్సులు కొట్టేసింది.

మాస్ మహారాజ రవితేజ చేసిన కిలాడి సినిమాలో హీరోయిన్గా మీనాక్షి చౌదరి ఫైనల్ అయింది. ఈ సినిమా పెద్దగా హిట్ కాకపోయినా ఈ బ్యూటీ కి మాత్రం ఛాన్సులు వచ్చాయి. ఈ తరుణంలోనే హిట్ రెండవ భాగం సినిమాలో కూడా నటించింది ఈ బ్యూటీ. ఈ సినిమాలో అడవి శేషు సరసన నటించిన అదరహో అనిపించింది. ఇంకేముంది ఆ తర్వాత త్రివిక్రమ్ మరియు ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్లో గుంటూరు కారం సినిమా వచ్చింది.

- Advertisement -
Meenakshi Chaudhary White Dress Photos Goes Viral

ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా మీనాక్షి చౌదరి చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలో కూడా అడుగు పెట్టింది ఈ బ్యూటీ. అయితే సినిమాలతో పాటు హీరోయిన్ మీనాక్షి చౌదరి సోషల్ మీడియాలో కూడా ఫుల్ ఆక్టివ్ గా ఉంటుంది. నిత్యం తాను ఏం చేస్తున్నాను అనే విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది మీనాక్షి చౌదరి.

అదే సమయంలో తన అందచందాలను కూడా సోషల్ మీడియాలో నిత్యం పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఎక్కడా కూడా తగ్గేదేలే అన్నట్లుగా… టాప్ హీరోయిన్లకు పోటీ చేస్తుంది. ఒక ఛాన్స్ వచ్చినా కూడా గ్లామర్ షోను సోషల్ మీడియాలో ఆరంబోస్తూ ఉంటుంది ఈ బ్యూటీ. ఇప్పటికే చాలాసార్లు సోషల్ మీడియాలో ఫోటోలు కూడా పెట్టింది. అయితే తాజాగా వైట్ టీ షర్టు వేసుకొని మెరిసింది హీరోయిన్ మీనాక్షి చౌదరి. ఇందులో నాభి అందాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ ఫోటోలు చూసి నేటిజన్స్.. ఫుల్ ఖుషి అవుతున్నారు. ఎండాకాలం అందాల జాతర ఏంటి బాబు అంటున్నారు.
రోజు రోజుకు మీనాక్షి చౌదరి చాలా బాగా అవుతోందని అంటున్నారు కొందరు. Meenakshi Chaudhary White Dress Photos Goes Viral

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు