టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ మారుతి ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి దాసరి వన కుచలరావు (76) కృష్ణా జిల్లాలోని మచిలీ పట్నంలోని స్వగ్రహం వద్ద మరణించారు. గత కొద్ది రోజుల నుంచి ఆనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మారుతి తండ్రి కుచలరావు.. నిన్న అర్థరాత్రి కన్నుమూశారు. దీంతో మారుతి కుటుంబ సభ్యులు కన్నీటి పర్వతం అవుతున్నారు. ఈ రోజు సాయంత్రం మచిలీపట్నంలోని మారుతి స్వగ్రామంలోనే అంత్యక్రియలు జరగనున్నాయి.
కాగ ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖుల మారుతిని పరమార్శిస్తున్నారు. కుచలరావు.. చిన్న నాటి నుంచి చాలా కష్టపడ్డాడని.. మారుతిని అరటి పళ్లు అమ్ముతూ.. పెంచడాని సన్నిహితులు చెబుతున్నారు. కాగ మారుతి తక్కువ బడ్డెట్ తో హిట్ సినిమాలు అందించడంతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ రోజుల్లో సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అయిన మారుతి.. ప్రస్తుతం గోపిచంద్ తో పక్క కమిర్షియల్ చేస్తున్నాడు. అలాగే ప్రభాస్ తో రాజా డీలక్స్ చేయడానికి రెడీ అవుతున్నాడు.
Read More: Kriti Sanon : హద్దులు దాటకుండా నటించా..
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది....
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్...
నేషనల్ క్రష్ రష్మిక మందన్న, టాలీవుడ్ సెన్సేషన్...
పునర్నవి భూపాలం తాజాగా షేర్ చేసిన తన అర్ధ...
టాలీవుడ్ ఇండస్ట్రీలోని సీనియర్ స్టార్...