Mark Antony: ఓటిటిలోకి వచ్చేస్తున్న మార్క్ ఆంటోనీ

విశాల్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా మార్క్ ఆంటోనీ డిజిటల్ ప్రీమియర్ కు రెడీ అయింది. అదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇటివలనే థియేటర్ రన్ ముగించుకొని ప్రస్తుతం ఓటిటిలో రావడానికి సిద్ధమైంది. టైం ట్రావెల్ నేపథ్యంలో కొత్త రకమైన మేకింగ్ స్టైల్ తో వచ్చిన ఈ సినిమా విమర్శకుల ప్రశంషలు దక్కించుకుంది.

యస్ జే సూర్య, విశాల్ యాక్టింగ్ ప్రధాన ఆకర్షణ గా నిలిచిన ఈ సినిమా అక్టోబర్ 15 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ లో అవలెబుల్ గా ఉండబోతుందని కాసేపటి క్రితమే ప్రైమ్ సంస్థ ప్రకటించింది. ఇక ఈ సినిమాలో హీరో విశాల్ సరసన రీతూ వర్మ మరియు అభినయ హీరోయిన్ లుగా నటించారు. సునీల్ , సెల్వ రాఘవన్ తదితరులు కీలక పాత్రలలో తమ నటనతో మెప్పించారు. జీవి ప్రకాష్ అందించిన మ్యూజిక్ సినిమాకు ప్లస్ అవ్వగా సెప్టెంబర్ 15న థియేటర్స్ లో రిలీజై సందడి చేసింది.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the

- Advertisement -

Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు