KetikaSharma :పింక్‌ డ్రెస్‌ లో రెచ్చగొడుతున్న కేతిక

Ketika Sharma : టాలీవుడ్ ఇండస్ట్రీ చాలా పెద్దదన్న సంగతి తెలిసిందే. అలాంటి మన టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్ల కంటే ముంబై హీరోయిన్లు అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన హీరోయిన్లు ఉన్నారు. ముఖ్యంగా హిందీ బాగా మాట్లాడే బ్యూటీలు తెలుగులో బాగా పాపులర్ అవుతున్నారు. దినంతటికీ కారణం పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన హీరోయిన్లు తెలుగులో బాగా ఎక్స్పోజింగ్ చేయగలుగుతారు. అదే మన తెలుగు హీరోయిన్లు ఎక్స్పోజింగ్ చేయడానికి చాలా ఇష్టపడరు.

ఎందుకంటే సాంప్రదాయం అలాగే ఇక్కడికి వాతావరణం కారణంగా అలా బరితెగించి నటించలేరు తెలుగు హీరోయిన్లు. అందుకే దర్శక నిర్మాతలు అందరూ పక్క రాష్ట్రాల నుంచి హీరోయిన్లను తెచ్చుకుంటారు. అచ్చం అలాగే హీరోయిన్ కేతికా శర్మ పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన హీరోయిన్. ఢిల్లీలో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ మనకు టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతోంది.Ketika Sharma

Ketika Sharma pawan kalyan bro fame latest hot photos goes viral on social media ta

ఎలాంటి ఛాన్సులు వచ్చిన అస్సలు వదులుకోవడం లేదు. కిదిక శర్మ చదువు పూర్తి కాగానే మోడలింగ్ లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇక 2016 సంవత్సరంలో తగ్ లైఫ్ వీడియోతో పాపులారిటీ సంపాదించుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అడుగు పెట్టింది కేతికాశర్మ. ఇక కేతిక శర్మ వచ్చి రాగానే… డైనమిక్ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించింది. గురు జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కిన రొమాంటిక్ సినిమాలో హీరోయిన్గా నటించిన ఈ అందాల తార.Ketika Sharma

- Advertisement -

రొమాంటిక్ సినిమాలో ఎంతో అందంగా కనిపించి తన అంద చందాలను ఆరబోసింది కేతిక శర్మ. ఈ సినిమా పెద్దగా ఆడకపోయినా కేతిక శర్మ అందాలు మాత్రం అందరినీ ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత హీరో నాగ సూర్య నటించిన లక్ష్య అనే సినిమాలో నటించి పర్వాలేదనిపించింది. కానీ.. సినిమా పెద్దగా సక్సెస్ కాకపోవడం బాధ కలిగించిన విషయం. ఆ తర్వాత వైష్ణవ్ తేజ హీరోగా చేసిన రంగ రంగ వైభవంగా సినిమాలో కూడా నటించింది. కానీ బ్యాడ్ లక్ ఆమె వెంటే ఉన్నట్లు… ఆ సినిమా కూడా పెద్దగా సక్సెస్ కాలేదు.Ketika Sharma

కైటు రీసెంట్గా పవన్ కళ్యాణ్ అలాగే సాయి ధరం తేజ కలిసి నటించిన బ్రో సినిమాలో కూడా ముద్దుగుమ్మ కేతిక శర్మ మెరిసింది. ఈ సినిమా కాస్త ఆకట్టుకుంది. ఇది ఇలా ఉండగా ఇండస్ట్రీలో వరుసగా చాన్సులు వచ్చేందుకు సోషల్ మీడియాని కూడా బాగా వాడుకుంటుంది ఈ బ్యూటీ. ఎక్కడికి వెళ్లినా తన అందచందాలను ఆరబోస్తూ ఫోటోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఉంటుంది కెతిక శర్మ. అయితే.. తాజాగా పింక్‌ డ్రెస్‌ లో కనిపించి అందరినీ మైమర పించింది. ఊర చూపులతో రెచ్చిపోయింది కేతిక శర్మ. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్‌ గా మారాయి.Ketika Sharma

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు