Kajal Agarwal: డబ్బుల కోసం కక్కుర్తి పడుతున్న కాజల్ అగర్వాల్ ?

Kajal Agarwal about movies seens: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్నప్పటికీ కాజల్ అగర్వాల్ కు ఉన్న క్రేజ్ అంతా కాదు. చందమామల గుర్తింపు పొందిన ఈ బ్యూటీ… ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. అప్పుడప్పుడు ఛాన్సులు వచ్చినప్పుడు సినిమాలు కూడా చేస్తోంది. వాస్తవానికి లక్ష్మీ కళ్యాణం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ బ్యూటీ అడుగుపెట్టింది. Kajal Agarwal

కాజల్ అగర్వాల్ తల్లిదండ్రుల బ్యాక్ గ్రౌండ్ ముంబైకి చెందింది. కానీ హీరోయిన్ కాజల్ అగర్వాల్ మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా పాపులర్ అయ్యారు. లక్ష్మీ కళ్యాణం సినిమా చేసిన తర్వాత చందమామ సినిమాతో మరింత పాపులారిటీ దక్కించుకుంది. 2007 సంవత్సరంలో కృష్ణవంశీ దర్శకత్వంలో చందమామ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. Kajal Agarwal

Kajal Agarwal about movies seens

ఈ సినిమాలో మెయిన్ రోల్ చందమామ కాజల్ దే. ఆమె పెళ్లి చుట్టూ ఈ సినిమా నడుస్తుంది. ఈ సినిమాలో శివబాలాజీ, నవదీప్ హీరోలుగా చేయగా కాజల్ అగర్వాల్ అలాగే సింధు హీరోయిన్గా కనిపించారు. కీలకపాత్రలో నాగబాబు మరియు ఆహుతి ప్రసాద్ మెరిసారు. అప్పట్లో వచ్చిన ఈ సినిమా బంపర్ విజయాన్ని అందుకుంది. దాంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా ఆఫర్లు కాజల్ అగర్వాల్ కు వచ్చాయి.

- Advertisement -

ఈతరణంలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు కాజల్ కాంబినేషన్లో మగధీర సినిమా వచ్చింది. మగధీర సినిమాను ఎస్ఎస్ రాజమౌళి తీసిన సంగతి తెలిసిందే. పునర్జన్మ కథ అంశంగా… యుద్ధ వాతావరణం తదితర అంశాలను జతపరిచి ఈ సినిమా తీశారు జక్కన్న. ఈ సినిమా అప్పట్లో సెన్సేషనల్ విజయాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్గా మారిపోయింది ఈ బ్యూటీ.

Kajal Agarwal steps into her 18th Year in the Film Industry, 5 Lesser Known facts Of Kajal
Kajal Agarwal about movies seens

ఇది ఇలా ఉండగా హీరోయిన్ కాజల్ అగర్వాల్ 2020 సంవత్సరంలో తన చిన్ననాటి స్నేహితుడు అయిన గౌతం ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరి వివాహం ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలోనే జరిగింది. ఆ తర్వాత వీరికి పండంటి మగ బిడ్డ జన్మించాడు. దీంతో అప్పటి నుంచి హీరోయిన్ కాజల్ అగర్వాల్ సినిమాలు చేయడం కాస్త తగ్గించింది. ఎక్కువగా ఫ్యామిలీకి టైం ఇస్తోంది ఈ బ్యూటీ. Kajal Agarwal

ఇలాంటి తరుణంలోనే హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక సినిమాలో అవకాశాలు వస్తే… రొమాం టిక్ సీన్లు చేయబోనని హీరోయిన్ కాజల్ అగర్వాల్ నిర్ణయం తీసుకున్నారట. ఎన్ని డబ్బులు ఇచ్చినా సరే రొమాంటిక్ సీన్స్ అస్సలు చేయనని తెలిపారట. ఈ సమయంలో రొమాంటిక్ సీన్స్ చేస్తే తన భర్త కు ఇబ్బంది అవుతుందని… అది తనకి ఇష్టం లేదని కాజల్ తేల్చి చెప్పారట. దీంతో ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో చర్చ నీ అంశమైంది. Kajal Agarwal about movies seens

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు