Sneha: హీరోయిన్‌ స్నేహ జీవితం నాశనం చేసిన ఆ నటుడు!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది మాత్రమే పాపులర్ అవుతూ ఉంటారు. అలాంటి హీరోయిన్లు అది కొద్ది మంది మాత్రమే ఉంటారు. ముఖ్యంగా మన తెలుగు ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్ల కంటే ఇతర భాషల నుంచి వచ్చిన వారు ఎక్కువగా ఉంటారన్న సంగతి తెలిసిందే. దీనికి కారణం ఇతర భాషల నుంచి వచ్చిన హీరోయిన్లు ఎక్స్పోజింగ్ బాగా చేస్తారు. అందుకే వాళ్లకు ఎక్కువగా చాన్సులు వస్తాయి. అయితే ఎక్స్పోజింగ్ చేయకుండా కూడా కొంతమంది హీరోయిన్ సక్సెస్ అయ్యారు.

అలాంటి హీరోయిన్లు మన తెలుగు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారని చెప్పవచ్చు. ఈ వరుసలో హీరోయిన్స్ స్నేహ కూడా ఉంటారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స్నేహ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అప్పట్లో సౌందర్య అలాగే రమ్యకృష్ణ తరహాలోనే హీరోయిన్ స్నేహకు మంచి క్రేజ్ ఉంది. సౌందర్య తరహాలోని ఇప్పుడు చీరలో కనిపిస్తూ.. అప్పట్లోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది హీరోయిన్ స్నేహ. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే చాలామంది స్టార్ హీరోల సరసన నటించి… సినిమాలు కూడా ఇప్పుడు తీయడం లేదు.

తన ఫ్యామిలీతో లైఫ్ ఎంజాయ్ చేస్తోంది హీరోయిన్ స్నేహ. అయితే అప్పుడప్పుడు హీరోల వదిన పాత్రలో కనిపిస్తూ కూడా సందడి చేస్తోంది ఈ బ్యూటీ. అయితే… ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ స్నేహాన్ని తమ కలల దేవతగా చూసేవారు. రవితేజ వెంకటేష్ శ్రీకాంత్ నాగార్జున అలాగే తరుణ్ లాంటి ఎంతమంది స్టార్ హీరోల సరసన నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్గా స్నేహ ఎదిగారు.

- Advertisement -
Heroine Sneha Shocking Comments on Her Husband

ముఖ్యంగా తొలివలపు అనే సినిమాతో తాలింపు విమర్శలు అడుగు పెట్టిన హీరోయిన్ స్నేహ… తన మొదటి సినిమాతోనే బంపర్ విక్టరీ అందుకుంది. ఈ సినిమాలో వేణు హీరోగా చేయగా అతని సరసన హీరోయిన్గా స్నేహ చేసింది. ఇక ఈ సినిమా తర్వాత ప్రియమైన నీకు, హనుమాన్ జంక్షన్, శ్రీరామదాసు మరియు సంక్రాంతి లాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలు కూడా చేసి సంచలనం సృష్టించింది హీరోయిన్ స్నేహ.

ఇక 2012 సంవత్సరంలో ప్రసన్న అనే యాక్టర్ తో స్నేహ వివాహం జరిగింది. స్నేహ భర్త ప్రసన్న ఇప్పటికే చాలా సినిమాలు చేశాడు. అయితే ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. అయితే ఎంతో అన్యోన్యంగా ఉంటున్నా ఈ జంట గురించి ఎప్పుడు వార్తలు వస్తూనే ఉంటాయి. స్నేహ మరియు ప్రసన్న విడాకులు తీసుకోబోతున్నారని వార్తలు కొంతమంది రాస్తూ ఉంటారు. అయితే వాటిని స్నేహ కూడా చాలాసార్లు ఖండించారు.

ఇలాంటి నేపథ్యంలో తన భర్త ఎఫ్ఐఆర్ గురించి బయట పెట్టింది హీరోయిన్ స్నేహ. ఒకానొక సమయంలో తన భర్త ఒక అమ్మాయిని ప్రేమించాడని హీరోయిన్ స్నేహ వెల్లడించారు. ఈ విషయాన్ని తన సన్నిహితులతో చెప్పారు. అయితే ఆ యువతీతో తన భర్త బ్రేకప్ చెప్పాడని… ఆ ప్రేమ వల్ల తనకేం ఇలాంటి ఇబ్బందులు రాలేదని స్నేహ స్పష్టం చేశారు. ఒకవేళ వాళ్ల రిలేషన్షిప్ కంటిన్యూ అయితే… మాకు సమస్యలు వచ్చేవని అభిప్రాయబడింది స్నేహ. కానీ ఇప్పుడు మేము చాలా సంతోషంగా ఉన్నామని చెప్పు వచ్చింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు