Eesha Rebba: తమిళ్ స్టార్ డైరెక్టర్ తో ఈశా పెళ్లి..?

Eesha Rebba: టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్లు చాలా తక్కువ అన్న సంగతి తెలిసిందే. తెలుగు హీరోయిన్లు చాలా ఉన్నా సరే… కొంతమంది దర్శకనిర్మాతలు ఇక్కడి వారికి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన హీరోయిన్లకు ఛాన్స్ ఇస్తూ ఉంటారు. కానీ ఇక్కడ తెలుగువారి టాలెంటును గుర్తించరు. అయినప్పటికీ కొంతమంది హీరోయిన్లు… ఎంతో కష్టపడి పైకి వస్తూ ఉంటారు. అలాంటి తెలుగు నటీ మణులలో ఈషా రెబ్బ ఒకరు. అసలు ఈషా రెబ్బాను హీరోయిన్‌ అనకుండా నటి అంటేనే బెటర్‌. Is Eesha Rebba Getting Married To a Tamil Director

తెలుగు నటి ఈషా రెబ్బ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ… తన హాట్ అందాలను నిత్యం అరబోస్తూ ఉంటుంది. సినిమాలలో కంటే సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తుంది ఈషా రెబ్బ. వాస్తవానికి హీరోయిన్ ఇషా రెబ్బ వరంగల్ లో పుట్టి పెరిగారు. అంటే పక్క తెలంగాణ అమ్మాయి ఈషా రెబ్బ. అలాగే హైదరాబాదులో ఉన్నత చదువులు చదివారు.

Is Eesha Rebba Getting Married To a Tamil Director

టాలీవుడ్ నటి ఈషా రెబ్బ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ కూడా చాలా బలంగానే ఉంది. అందుకే ఇండస్ట్రీలో ఇప్పటికి కూడా నిలదొక్కుకుంటుంది. 2012 సంవత్సరంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో సాధారణ అన్నట్టుగా అడుగు పెట్టింది టాలీవుడ్ నటి ఇషా రెబ్బ. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా 2012 సంవత్సరంలో వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హరిని పాత్ర పోషించింది ఈ బ్యూటీ.

- Advertisement -
Even if there are no film offers, are there still chances of OTT?
Is Eesha Rebba getting married to a Tamil director

ఈ సినిమా బంపర్ హిట్ కావడంతో… నటి ఈషా రెబ్బ కు ఇండస్ట్రీలో వరుసగా ఛాన్స్ వచ్చాయి. ఆ తర్వాత బందిపోటు, ఓయ్, దర్శకుడు, బ్రాండ్ బాబు, అరవింద సమేత వీర రాఘవ, సుబ్రహ్మణ్యపురం, సవ్యసాచి, రాగల 24 గంటల్లో లాంటి ఎన్నో సినిమాలు చేసింది ఈ బ్యూటీ. అలాగే కొన్ని వెబ్ సిరీస్లలో కూడా ఈ బ్యూటీ నటించింది. అయితే ఇప్పటివరకు పెళ్లి చేసుకొని… నటి ఈషా రెబ్బ గురించి సోషల్ మీడియాలో చాలా వార్తలు వస్తూ ఉంటాయి. Eesha Rebba

ఈ నేపథ్యంలోనే ఇటీవల ఓ తమిళ దర్శకుడు తో నటి ఈషా రెబ్బా ఎఫైర్ పెట్టుకున్నట్లు వార్తలు వచ్చాయి. గత రెండు సంవత్సరాలుగా వీరిద్దరి మధ్య ఏఫైర్ నడుస్తోందట. అయితే… ఈ విషయాన్ని చాలా గోప్యంగా ఉంచుతుందట ఈ జంట. కొన్ని రోజుల తర్వాత పెళ్లి చేసుకోవాలని కూడా అనుకుంటున్నారట. ఈ వార్త గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కానీ దీనిపై ఇప్పటికే కూడా ఈషా రెబ్బ స్పందించలేదు. మరి దీనిపై ఇప్పటికైనా నటి ఈషా రెబ్బ స్పందిస్తుందా లేదా చూడాలి. Is Eesha Rebba Getting Married To a Tamil Director

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు