Eesha Rebba: ముద్దులు పెడుతూ రచ్చ చేస్తున్న తెలుగు బ్యూటీ

Eesha Rebba: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది నటీనటులు ఉన్న సంగతి తెలిసిందే. కానీ అందులో కొంతమంది మాత్రమే తక్కువ కాలంలో పాపులర్ అవుతూ ఉంటారు. కొంతమంది మాత్రం వెంటనే బ్లాక్ బస్టర్ హీరోయిన్ గా లేదా బ్లాక్ బస్టర్ హీరోగా సంచలనాలు సృష్టిస్తారు. బాలీవుడ్ ఇండస్ట్రీ కంటే ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ బాగా పాపులర్ అయిపోయింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్క సినిమా చేస్తే చాలు స్టార్ హీరోయిన్ గా లేదా స్టార్ హీరోగా మారిపోతున్నారు నటినటులు.

అయితే మన తెలుగు ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్ల కంటే ఇతర రాష్ట్రాల హీరోయిన్లు ఎక్కువ అన్న సంగతి తెలిసిందే. మన దర్శక నిర్మాతలో తెలుగు వచ్చే హీరోయిన్ల కంటే తెలుగు రానీ హీరోయిన్ లకు ప్రిఫరెన్స్ చేస్తున్నారు. దానివల్ల తెలుగు ఇండస్ట్రీలో ఉన్నటువంటి చాలామంది నటీమణులు ఇబ్బందులు పడుతున్నారు. వారికి ఛాన్సులు రాక… వెబ్ సిరీస్ లు, ఇతర ఇండస్ట్రీలలో సినిమాలు చేస్తూ తమ కెరీర్ కొనసాగిస్తున్నారు.

అంతేకాదు కొంతమంది తెలుగు నటి మణులు ఇండస్ట్రీల అవకాశాలు రాక.. హీరోయిన్ సైడ్ క్యారెక్టర్ లో నటించి ఏదో అలా కాలం గడిపేస్తున్నారు. అలాంటి బ్యూటీలలో ఈషా రెబ్బ ఒకరు. టాలీవుడ్ నటి ఈషా రెబ్బ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఈ బ్యూటీ…. ఇండస్ట్రీలో మాత్రం అస్సలు రాణించడం లేదు. ఈ బ్యూటీ తెలుగు నటి అన్న సంగతి తెలిసిందే.

- Advertisement -
Eesha Rebba latest Photos Goes Viral
Eesha Rebba latest Photos Goes Viral

వరంగల్ జిల్లాలోని ఓ మార్ముల ప్రాంతానికి చెందిన ఈ గ్రూపు… హైదరాబాదులో పెరిగింది. మంచి బ్యాగ్రౌండ్ లో ఉన్న కుటుంబానికి సంబంధించిన నటి ఈషా రెబ్బ… టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎదగాలని ఎంతో అద్భుతంగా ఉంది. కానీ ఈ బ్యూటీకి అస్సలు చాన్సులు ఇవ్వడం లేదు దర్శకనిర్మాతలు. దీంతో ఓ నటిగా చిన్నచిన్న సినిమాలలో నటిస్తూ… వెబ్ సిరీస్ కూడా చేసుకోండి ఈ బ్యూటీ. అంతే కాకుండా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఆట అందాలను నిత్య మారబోస్తూ ఉంటుంది. Eesha Rebba latest Photos Goes Viral

ఈశా అబ్బా సినిమాలలో కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువగా యాక్టివ్గా ఉంటుంది. 2012 సంవత్సరంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో సాధారణ నటిగా అడుగుపెట్టింది ఈ బ్యూటీ. 2012 సంవత్సరంలో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో కీలకపాత్రలో కనిపించింది. ఆ తర్వాత ఈ డ్యూటీకి టాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు ఎక్కువగా వచ్చాయని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా తాజాగా మరోసారి తన హాట్ అందాలు ఆరబోసి రచ్చ చేస్తుంది నటి ఈషా రెబ్బ. Eesha Rebba latest Photos Goes Viral

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు