Chandrika Ravi: వామ్మో.. బీచ్ పక్కన ఇదేం పాడు పని

ఆస్ట్రేలియన్ యాక్టరస్ చంద్రికా రవి గురించి తెలియని వారుండరు. చేసింది తక్కువ సినిమాలే అయిన క్రేజీ గుర్తింపును సంపాదించుకుంది. ఇక తెలుగులో ఈ ఫారెన్ భామ రెండంటే రెండే సినిమాల్లో కనిపించింది. అది కూడా ఫుల్ లెన్త్ రోల్ కాదు. అయినా, తెలుగు రాష్ట్రాల్లో చంద్రికా రవికి ఉన్న గుర్తింపు వేరు. టాలీవుడ్ ఇటీవల నటిసింహాం నందమూరి బాలయ్య డ్యూయల్ రోల్ లో నటించిన వీర సింహా రెడ్డిలో ఒక స్పెషల్ సాంగ్ లో ఈ బ్యూటీ కనిపించింది. మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి.. అంటూ సాగే సాంగ్ లో చంద్రికా రవి తన అందాల ప్రదర్శన తీరు తెలుగు యువతను మెప్పించింది.

దీని తర్వాత చంద్రికా రవికి ఎలాంటి అవకాశాలు రాలేదు. కానీ, సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండటంతో ఈ హాట్ బ్యూటీ అంత ఈజీగా మర్చిపోతలేరు. ఇటీవల చంద్రికా రవి ఇన్ స్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలను అప్ లోడ్ చేసింది. ఈ ఫోటోల్లో చంద్రిక బీచ్ ఒడ్డున బికినితో మెరిసింది. ఈ ఫోటోలకు యూత్ మైమరిచిపోతున్నారు. మండుటెండల్లో చెమటపట్టిస్తున్నావంటూ కామెంట్ చేస్తున్నారు. దీనికి నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి.

ఈ ఫోటోల్లో చంద్రికా రవి బీర్ పట్టుకుని తాగుతూ ఉన్న ఒక ఫోటో ఉంది. దీంతో బీచ్ ఒడ్డున ఇదేం పాడు పని చంద్రికా అంటూ నెటిజన్లు కామెంట్ చేేస్తున్నారు. అయితే దీన్ని కూడా ఈమె ఫ్యాన్స్ కొంత మంది సమర్థిస్తున్నారు. సూపర్ ఫోజ్ అంటూ తనకు మద్దతునిస్తున్నారు. అయితే ఈ బీర్ సీసాలో ఉన్నది నిజమైన బీర్ కాదట. జస్ట్ ఫోటోల కోసం ఖాళీ బీర్ లో నీళ్లు నింపి ఫోజ్ ఇచ్చిందట. దీంతో నెగిటివ్ కామెంట్స్ చేసిన వాళ్లంతా ముక్కున వేలేసుకుంటున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు