Samantha: అందాల ఆరబోతులో తగ్గడం లేదుగా.. ఆ హీరో కోసమేనా ?

Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది హీరోయిన్లు మాత్రమే పాపులర్ అవుతూ ఉంటారు. అలాంటి వారిలో హీరోయిన్ సమంత ఒకరు. హీరోయిన్ సమంత గురించి ఎంత చెప్పినా తక్కువవుతుంది. తన కెరీర్ ప్రారంభంలో తమిళ్ ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు చేసిన తర్వాత మన తెలుగులో అడుగు పెట్టింది. ఆ తర్వాత హీరోయిన్ సమంత కెరీర్ పూర్తిగా మారిపోయింది.

గత 14 సంవత్సరాలుగా టాలీవుడ్ ఇండస్ట్రీని ఒంటి చేత్తో ఏలుతోంది హీరోయిన్ సమంత. అచ్చం సౌందర్య లాగా ప్రేక్షకులను తెలుగులో సంపాదించుకుంది హీరోయిన్ సమంత( Samantha ). లేడీ ఓరియంటెడ్ అయినా సరే… హీరోయిన్గా అయినా సరే ఎలాంటి పాత్ర అయినా అలవోకగా చేయగల సత్తా సమంత సొంతం. అంతేకాకుండా హీరోయిన్ సమంతకు ఓ స్టార్ హీరోకు ఉన్న ఫాలోయింగ్ ఉంది. ఫ్యాన్స్ కూడా విపరీతంగా ఉంటారు.

ముఖ్యంగా సోషల్ మీడియాలో సమంత ఎలాంటి ఆక్టివిటీ చేసిన క్షణాల్లో వైరల్ అయిపోతుంది. సమంత హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో ఉంటుంది. అంతలా ఇండస్ట్రీలో పాతుకు పోయింది హీరోయిన్ సమంత. అయితే అలాంటి హీరోయిన్ సమంతకు ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తున్న సంగతి తెలిసిందే. అక్కినేని నాగచైతన్య తో విడాకులు, వరస సినిమాల ఫ్లాఫ్ లు, మయోసైటిస్ అనే భయంకరమైన వ్యాధి ఇలా వరుసగావు ఒకటి తర్వాత మరొకటి సమంత పై పడిపోతున్నాయి. అయినప్పటికీ మగరాయుడు లాగా ముందుకు దూసుకు వెళ్తోంది హీరోయిన్ సమంత.

- Advertisement -

ఈ నేపథ్యంలోనే సోషల్ మీడి కూడా నిత్యం తన అంద చందాలను ఆరబోస్తోంది హీరోయిన్ సమంత. అయితే తాజాగా లైట్ గులాబీయాలో కలర్ డ్రెస్ వేసుకొని మెరిసింది. ఇందులో తన యద అందాలు కనిపించేలా ఫోజులిచ్చింది హీరోయిన్ సమంత. మొన్నటికి మొన్న బ్లాక్ డ్రెస్ లో మెరిసిన బ్యూటీ ఇప్పుడు ఇలా కనిపించేసింది. దీంతో అక్కినేని నాగచైతన్య కోసం ఇలా రెడీ అవుతోందని సమంతపై కామెంట్స్ చేస్తున్నారు కొంతమంది అభిమానులు. ఇది ఇలా ఉండగా హీరోయిన్ సమంత మరియు అక్కినేని నాగచైతన్య 2021 సంవత్సరంలో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు