Ashu Reddy: అక్కడ సర్జరీ చేయించుకున్న అషురెడ్డి?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది నటీనటులు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది హీరోయిన్లు ఉంటే మరి కొంతమంది హీరోలు ఉంటారు. ఇక మిగతావారు చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఉంటారు. అయితే పేరుకు టాలీవుడ్ ఇండస్ట్రీ అయినప్పటికీ మన ఇండస్ట్రీలో ఇతర రాష్ట్రాల వారికి ఎక్కువగా ఛాన్సులు వస్తాయి. తెలుగువారికి సరిగా దర్శకనిర్మాతలు ఛాన్సులు ఇవ్వరనే టాకు ఉందన్న సంగతి తెలిసిందే. దీనికి కారణం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారు బాగా ఎక్స్పోజింగ్ చేయడం.

ఎక్స్పోజింగ్ చేసి ఇండస్ట్రీలో ఛాన్సులు కొట్టేస్తూ ఉంటారు కొంతమంది హీరోయిన్లు. అయితే హీరోయిన్లతో పాటు చిన్న చిన్న షోలలో తమ అందాలు ఆరబోసి కనివిందు చేస్తూ ఉంటారు కొంతమంది భామలు. అలాంటి వారిలో అశు రెడ్డి ఒకరు. నటి అషు రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ బ్యూటీ మన టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటి. తన కెరీర్ ప్రారంభంలో ఇండస్ట్రీలో చిన్న చిన్న పాత్రలు చేసేది. 2018 సంవత్సరంలో చల్ మోహన్ రంగా సినిమా వచ్చిన సంగతి తెలిసిందే.

Ashu Reddy Latest Black Dress Stills
Ashu Reddy Latest Black Dress Stills

ఈ సినిమాలో చిన్న పాత్ర చేసింది నటి ఆషు రెడ్డి. అంతేకాకుండా బిగ్ బాస్ 3 షో లో కూడా పాల్గొని బాగా పాపులర్ అయింది. ఈ బిగ్ బాస్ మూడవ సీజన్లో కంటెస్టెంట్ గా పాల్గొన్న తర్వాత… ఈ హాట్ బ్యూటీ కి టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి పాపులారిటీ వచ్చింది. ఇండస్ట్రీలో ఇలాంటి హాట్ బ్యూటీ ఉందా అని బిగ్ బాస్ సీజన్ తర్వాతే అందరికీ తెలిసింది. అంతేకాదు ఈ బిగ్ బాస్ షో అయిపోయిన తర్వాత వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మతో బాగా కనిపించింది.

- Advertisement -

ఆయనను ఇంటర్వ్యూ చేయడమే కాకుండా… ఆయనతో పలుసార్లు పబ్బుల్లో కనిపించింది అశు రెడ్డి. దాంతో మరింత పాపులారిటీని సంపాదించుకుంది ఈ బ్యూటీ. అయితే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కూడా విపరీతంగా యాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ. తన హాట్ అందాలను ఆరబోస్తూ.. అందరినీ మైమరపిస్తోంది. అయితే తాజాగా బ్లాక్ డ్రెస్ వేసుకొని తన యదా అందాలు అలాగే నడుము అందాలు చూపించేసింది.

ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దారుణంగా ఆమెను ట్రోల్ చేస్తున్నారు నేటిజన్స్. ఎద అందాల దగ్గర సర్జరీ చేయించుకున్నావా…? అంతా పెద్దగా ఉన్నాయి అంటూ కొంతమంది దారుణంగా ఈమెను ట్రోలింగ్ చేశారు. దీంతో ఈ రెడ్డి ఫోటోలు మరింతగా వైరల్ గా మారాయి. చాన్సుల కోసం ఈ బ్యూటీ అలా అందాలు ఆరబోతుందని కొంతమంది కామెంట్స్ చేస్తుంటే… మరికొంతమంది మాత్రం ఆమెపై ఫైర్ అవుతున్నారు.

ఇది ఇలా ఉండగా ఇండస్ట్రీలో రాణించేందుకు ఈ మధ్యకాలంలో పూజలు కూడా చేయించుకుంది ఈ బ్యూటీ. ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి… అశు రెడ్డి ఇంట్లో పూజలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో అలాగే ఫోటోలు ఈ మధ్యకాలంలోనే వైరల్ అయిన సంగతి తెలిసిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు