Anasuya: భర్తను వదిలేస్తున్న అనసూయ.. కారణం ఏమిటంటే..?

Anasuya.. ఒకప్పుడు జబర్దస్త్ బ్యూటీగా బుల్లితెరపై మెరిసిన అనసూయ ఆ తర్వాత బిగ్ స్క్రీన్ పై రంగమ్మత్తగా మెస్మరైజ్ చేసింది. డైరెక్టర్ సుకుమార్ కారణంగానే టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో కూడా అవకాశాలు వచ్చి పడ్డాయి.. అలా తాను ఏంటో నిరూపించుకొని అటు బుల్లితెరపై ఇటు వెండితెరపై సత్తా చాటుతూ సక్సెస్ఫుల్ కెరియర్ ను కొనసాగిస్తోంది. అయితే ఏమైందో తెలియదు కానీ నెటిజన్స్ మాత్రం ఈమెను ఎప్పుడూ ఎనిమీ లాగే ట్రీట్ చేస్తూ ఉంటారు.. ఇదంతా పక్కన పెడితే సోషల్ మీడియాలో నిత్యం అభిమానులకు చేరువలో ఉండే ఈమె అప్పుడప్పుడు చిట్ చాట్ కూడా చేస్తూ ఉంటుంది.. ఈ క్రమంలోనే తాజాగా అభిమానులతో చిట్ చాట్ చేసింది. వెకేషన్, నెక్స్ట్ ప్రాజెక్ట్స్ వివరాలు, అభిమానులకు ఆమె ఇచ్చే ఇంపార్టెన్స్ గురించి ముచ్చటించింది.

Anasuya: Anasuya leaving her husband..what is the reasons?
Anasuya: Anasuya leaving her husband..what is the reasons?

చిట్ చాట్ లో అనసూయ..

చిట్ చాట్ లో భాగంగా ఒక అభిమాని నుంచి సోలో ట్రిప్ సజెషన్ అందుకున్న అనసూయ.. నిజానికి ఈ థాట్ ఒకప్పుడు చాలా భయం వేసేది.. కానీ ఇప్పుడు ఈ థాట్ గురించి ఆలోచిస్తున్నాను.. అంటూ చెబుతూనే.. సోలో ట్రిప్ కోసం ఏదైనా సజెషన్స్ ఇవ్వమని కూడా కోరింది.. అయితే మీరు ఎక్కడున్నా సంబరమే అని మరొక అభిమాని అనగా.. సో స్వీట్ ఆఫ్ యూ అంటూ మురిసిపోయింది.. కానీ ఇప్పుడే అంత బడ్జెట్ లేదని చెప్పిన అనసూయ.. మొత్తానికి భర్తను వదిలేసి ఒంటరిగా ట్రిప్ కు వెళ్లడానికి సిద్ధం అయిపోయింది.. ఈ విషయం తెలిసిన నేటిజన్స్..”భర్తని వదిలేసి ట్రిప్ కు వెళ్లడానికి రెడీ అయ్యావా” అంటూ మళ్ళీ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. మొత్తానికి అయితే అనసూయ అంటే గిట్టని వారు అనసూయ ఏం చెప్పినా సరే ఇలా వ్యతిరేకంగానే ట్రోల్స్ చేస్తూ ఉండడం గమనార్హం..

నెక్స్ట్ ప్రాజెక్ట్ లపై అనసూయ స్పందన..

ఇక మరొక అభిమాని మీరు చేసే ప్రాజెక్టు మా కోసమే కదా అని అడగగా.. సగం తన కోసం అయితే మరో సగం అభిమానుల కోసం అని చెప్పింది.. త్వరలో పుష్ప 2 సినిమాతో పలకరించబోతున్న ఈమె మరొకవైపు ఫ్లాష్ బ్యాక్ అనే తమిళ చిత్రం షూటింగ్లో కూడా పాల్గొంటూ బిజీగా మారింది.. మొత్తానికైతే తెలుగు, తమిళ్ అంటూ వరుస సినిమాలతో బిజీ అవుతోంది అనసూయ.

- Advertisement -

అనసూయ కెరియర్..

ఇక అనసూయ కెరియర్ విషయానికి వస్తే సాక్షి టీవీలో న్యూస్ రీడర్గా కెరియర్ మొదలుపెట్టిన ఈమె ఆ తర్వాత ఎన్టీఆర్ నటించిన నాగా సినిమాలో చిన్న క్యారెక్టర్ లో నటించింది ఇక జబర్దస్త్లో యాంకర్ గా అడుగుపెట్టి దాదాపు తొమ్మిది సంవత్సరాల పాటు నిర్విరామంగా యాంకర్ గా ప్రేక్షకులను అలరించిన అనసూయ.. అట్నుంచి వెండితెరపై అదృష్టాన్ని పరీక్షించుకుంది ఇక అదృష్టం ఈమెను అందలం ఎక్కించిందని చెప్పవచ్చు. అలా పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేస్తూ మరొకవైపు లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో కూడా ప్రేక్షకులను అలరిస్తోంది అనసూయ ఇక ప్రస్తుతం పుష్ప 2 తో మళ్లీ అందరిని ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యింది.

 

View this post on Instagram

 

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు