Tollywood Talk: ఉదయ్ కిరణ్ జీవితంలో జరిగినట్లే.. ఇప్పుడు ఆయన సిస్టర్ జీవితంలో జరుగుతుందా..?

Tollywood Talk

టాలీవుడ్ నటుడు ఉదయ్ కిరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్ హీరోగా ఎదిగిన అతి కొద్ది మందిలో ఉదయ్ కిరణ్ ఒకరు. ఇతను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తల్లో ఒక సెన్సేషన్ అనే చెప్పాలి. ఒకప్పుడు అమ్మాయిల కళల రాకుమారుడు అంటే ఇతనిపేరే చెప్పేవారు.

చిత్రం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఉదయ్ కిరణ్.. నువ్వు నేను సినిమాతో స్టార్ హీరోగా ఎదిగాడు. ఈ సినిమా తర్వాత ఎన్నో మంచి సినిమాలు చేసి మెప్పించిన ఉదయ్ కిరణ్ లైఫ్ ఎలా టర్న్ అయ్యిందో అందరికీ తెలిసిందే. చిన్న వయసులోనే ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోవడం ఇప్పటికీ ఉదయ్ కిరణ్ అభిమానులను భాదిస్తూనే ఉంటుంది.

అయితే ఆయన ఎందుకు చనిపోయారు అన్న విషయం ఇప్పటికీ ఇండస్ట్రీలో మిస్టరీగానే మిగిలింది. అయితే ఉదయ్ కిరణ్ సిస్టర్ ఇండస్ట్రీలో ఓ స్టార్ సింగర్ అనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ఆమె మరెవరో కాదు సింగర్ పరణిక. అయితే ఉదయ్ కిరణ్ కి ఆమె సొంత చెల్లెలు కాదు. చిన్నమ్మ కూతురు. సూపర్ స్టార్ సింగర్స్ ద్వారా మంచి పాపులారిటీ దక్కించుకుంది పరిణిక.

- Advertisement -

ఉదయ్ కిరణ్ ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో మంచి మంచి ఆఫర్లతో ఎలా దూసుకు వెళ్ళాడో.. ఇప్పుడు ఆయన చెల్లెలు కూడా అలాంటి పరిస్థితులనే ఫేస్ చేస్తుందట. ఆ సమయంలో ఉదయ్ కిరణ్ డబ్బు పరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు కానీ పరణికకి డబ్బు పరంగా ఆ ప్రాబ్లం లేదు. వెల్ సెటిల్ద్ ఫ్యామిలీ. అలా ఉదయ్ కిరణ్ తో పరణికకి ఉన్న రిలేషన్షిప్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం పరణిక పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు