Tollywood: శ్రీలీలపై మనసుపడ్డ నిర్మాత.. కోరిక తీర్చాలంటూ..?

శ్రీలీల.. శ్రీలీల.. శ్రీలీల.. గత కొంతకాలంగా ఎక్కడ చూసినా ఈమెనే కనిపిస్తుంది, ఈమె పేరే వినిపిస్తుంది. పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఆ తరువాత మాస్ మహారాజా రవితేజ ధమాకా మూవీలో నటించి ఇండస్ట్రీలో తిరుగులేని హీరోయిన్ గా మారిపోయింది.

ప్రస్తుతం ఈ భామ చేతిలో పెద్దపెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి. సాధారణంగా ఓ హీరోయిన్ చేతిలో రెండు మూడు సినిమాలు ఉండడం చాలా గొప్ప. అలాంటిది ప్రస్తుతం శ్రీలీల చేతిలో పది సినిమాలు ఉన్నాయి. ఆమె డిమాండ్ రోజురోజుకు పెరుగుతుంది. రెమ్యూనరేషన్ కూడా భారీగా పెంచినట్లు తెలుస్తోంది. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని చేజారనివ్వకుండా సద్వినియోగం చేసుకుని ఇండస్ట్రీలో దూసుకుపోతోంది శ్రీలీల.

ఇలాంటి యంగ్ హీరోయిన్ కి తెలుగు పరిశ్రమలో ఓ స్టార్ ప్రొడ్యూసర్ తో ఇబ్బందులు తలెత్తుతున్నట్లు తెలుస్తోంది. ఈ న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఆ స్టార్ ప్రొడ్యూసర్ పేరు బయటకు రావడం లేదు కానీ.. ఆయన వయసు దాదాపు 50 ఏళ్ల పైగానే ఉంటుందట.

- Advertisement -

అతను రోజు శ్రీలీలకి ఫోన్ చేసి తన కోరిక తీర్చితే ఇండస్ట్రీలో పెద్ద హీరోయిన్ అవుతావని.. అవకాశాలు ఇంటికే వస్తాయని టార్చర్ చేస్తున్నాడట. అంతేకాదు ఆమె ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లి కళ్ళతో సైగలు చేస్తూ టార్చర్ పెడుతున్నాడట. ఇందులో నిజం ఎంత అనేది తెలియదు కానీ.. ఆ ప్రొడ్యూసర్ ఎవరా..? అని నెటిజెన్లు తలలు పట్టుకుంటున్నారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు