Lust Storys 2: తమన్నాను టార్చర్ పెట్టిన దర్శకుడు ?

తమన్నా భాటియాకు ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో తమన్నా భాటియా ఒకరు. మిల్కీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న తమన్నా భాటియా….ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోనే కాకుండా తమిళ్ అలాగే బాలీవుడ్ లోనూ రాణిస్తోంది. తెలుగులో శ్రీ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన తమన్నా… ఆ తర్వాత హ్యాపీడేస్ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. అనంతరం అక్కినేని నాగచైతన్య హీరోగా చేసిన 100% లవ్ సినిమాతో… తమన్నా టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోనే ఆగ్ర హీరోయిన్ల వరుసలో నిలిచింది.

అనంతరం బద్రీనాథ్, రచ్చ, ఊసరవెల్లి, ఎందుకంటే ప్రేమంట, రెబల్, బాహుబలి వంటి మంచి సినిమాలు చేసి మంచి క్రేజ్ సంపాదించింది మిల్కీ బ్యూటీ తమన్నా. అయితే.. తాజాగా తమన్నా గురించి ఓ ఆసక్తి కర విషయం వెలుగులోకి వచ్చింది. తమిళ్‌ ఇండస్ట్రీకి చెందిన ఓ దర్శకుడు తమన్నాను డేట్‌ రమ్మన్నాడట. తన కోరిక తీర్చితే.. అవకాశాలు ఇస్తానని కూడా సదరు దర్శకుడు చెప్పాడట. అయితే.. దీనికి తమన్నా.. అస్సలు ఒప్పుకోలేదట. ఇక ఈ విషయం గురించి.. తమన్నా సన్నిహితుల ద్వారా బయటకు వచ్చింది.

ఇది ఇలా ఉండగా, మిల్కీ బ్యూటీ తమన్నా కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. విరాట్ కోహ్లీతో అప్పట్లో మిల్కీ బ్యూటీ తమన్నా చేసిన ఓ మొబైల్ యాడ్ వీడియో ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇందులో వారిద్దరూ చాలా క్లోజ్ గా కనిపించారు. అయితే ఈ వీడియోని చూసిన నెటిజన్స్ చాలా క్రేజీగా కామెంట్లు పెడుతున్నారు.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries.

Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు