Ashika Ranganath : బ్లాక్‌ శారీలో అందాలు ఆరబోస్తూ.. చెమటలు పట్టిస్తుందిగా

Ashika Ranganath

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్లు ఉన్నా… హీరోయిన్ ఆషికా రంగనాథ్ కు ఉన్న క్రేజ్ మామూలుగా ఉండదు. అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్గా మారిపోయింది ఈ బ్యూటీ. కన్నడకు చెందిన ఈ బ్యూటీ… మన తెలుగులో వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతోంది. పాత్రతో సంబంధం లేకుండా… ఛాన్స్ ఇస్తే చాలు అన్న విధంగా ముందుకు వెళ్తోంది.

అమిగోస్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు ఆషికా రంగనాథ్ పరిచయమైన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోకపోయినా… ఈ సినిమా ద్వారా ఆషికా రంగనాథ్ కు మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఈ సినిమాలో గ్లామర్ షో కనబరిచిన ఆషికా రంగనాథ్… వెంటనే నాగార్జున నటించిన నా సామి రంగా సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా ఆషికా రంగనాథ నటించడం గమనార్హం.

అంతేకాకుండా… ఊర మాస్ పాత్రలో కూడా కనువిందు చేసింది ఈ బ్యూటీ. ఈ సినిమా మొన్న సంక్రాంతి కానుకగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా బంపర్ హిట్ కావడంతో ఈ బ్యూటీకి మళ్లీ వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. దీనికి తగ్గట్టుగానే సోషల్ మీడియాలో తన అంద చందాలను ఆరబోస్తోంది. తాజాగా స్లీవ్ లెస్ బ్లౌజ్ వేసుకొని… బ్లాక్ శారీలో టెంప్ట్ చేసేలా అందాలను ఆరబోసింది ఆషికా రంగనాథ్. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

- Advertisement -

Naa saami ranga heroine Ashika Ranganath looks beautiful in a black saree.

Naa saami ranga heroine Ashika Ranganath looks beautiful in a black saree.

Naa saami ranga heroine Ashika Ranganath looks beautiful in a black saree.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు