Raashi Khanna : అందాలు చూపిస్తున్న రాశి ఖన్నా

Raashi Khanna

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్నప్పటికీ హీరోయిన్ రాశి కన్నాకు ఉన్న ప్రత్యేకత అంతా ఇంతా కాదు. అందం, అభినయం, తన నటనతో తెలుగు ఇండస్ట్రీలో పాతుకుపోయింది రాశి కన్నా. ఇప్పటికే చాలామంది స్టార్ హీరోల సరసన సినిమాలు చేసి… ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీగా మారిపోయింది. 2014 సంవత్సరంలో వచ్చిన మనం సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.

ఆ తర్వాత అదే సంవత్సరం వచ్చిన ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోయిన్గా మంచి సక్సెస్ అందుకుంది రాశి కన్నా. ఆ తర్వాత జిల్, సుప్రీమ్, తొలిప్రేమ ఇలా ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలు చేసింది రాశి కన్నా. అంతేకాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ మోస్ట్ హీరోల సరసన సినిమాలు చేసి అగ్ర హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది.

అయితే ఈ మధ్య తెలుగులో పెద్దగా సినిమాలు చేయని ఈ బ్యూటీ… బాలీవుడ్ ఇండస్ట్రీలో వెబ్ సిరీస్ ల తో బిజీ అయిపోయింది. అంతేకాకుండా నిత్యం సోషల్ మీడియాలో తన అందాలను ఆరబోస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా తన ఎద అందాలను కనిపించేలా హాట్ ఫోటోలను షేర్ చేసింది రాశి కన్నా. బ్లూ డ్రెస్ వేసుకున్న రాసి కన్నా… ఎప్పుడు లేని విధంగా… తన అందాలను చూపించింది. ఇక ఈ ఫోటోలను చూసిన నెటిజెన్స్… చాన్సుల కోసం రాశి కన్నా దిగజారుతోందని కామెంట్ చేస్తున్నారు. రాశి కన్నా చాలా అందంగా ఉందని మరి కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు.

- Advertisement -

Rashi Khanna is shining in blue dress photos viral

Rashi Khanna is shining in blue dress photos viral

Rashi Khanna is shining in blue dress photos viral

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు